Home
Viral Video
Viral Video News
-
Viral News: రోడ్డును ఎత్తేస్తున్న గ్రామస్తులు.. ఇదేం విడ్డూరం కాంట్రాక్టరు!
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలోని కర్జాత్-హస్త్పోఖారీలో ఈ రోడ్డును వేశారు. అయితే అలా రోడ్డు వేయడంపై అక్కడి గ్రామస్థులు ఆగ్రహానికి గురయ్యారు. అంతేకాకుండా వేసిన రోడ్డును ఎత్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
Viral Video: మేకల మందపై కోతి ఫీట్లు.. బాహుబలి-2 ఫైట్ సీన్ రిపీట్..!
కోతి వేషాలంటే మాములుగా ఎట్లుంటాయో మనకు బాగా తెలుసు. కోతి చేసే విన్యాసాలు, అల్లర్లు చూడటానికి చూపరులకు అందంగా కనిపిస్తాయి. అంతేకాకుండా కోతి అల్లర్లను బట్టి మనుషులను కూడా కొందరు అంటుంటారు.. కోతిలా చాష్టలు చేస్తున్నావని. అందుకే కోతి అంటే అంతా ఫేమస్. అయితే ఇప్పుడు ఒక కోతి వీడియో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారింది. -
Rajasthan: పెళ్లి కావాల్సిన యువతి కిడ్నాప్.. అలా చేసి పెళ్లైపోయిందన్న నిందితుడు..
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో విచిత్ర సంఘటన జరిగింది. ఈ నెల 12న పెళ్లికావాల్సిన యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు ఓ వ్యక్తి. అంతటితో ఆగకుండా కిడ్నాప్ అయిన యువతిని ఎత్తుకుని ఏడడుగులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసి పెళ్లైపోయిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. -
Ice Cream: నోరూరిస్తున్న ఫ్రైడ్ ఐస్ క్రీం.. వైరల్ అవుతున్న వెరైటీ రెసిపీ
ఐస్ క్రీం అంటే మనందరికి తెలిసి చల్లగా ఉంటుంది.. దానికి కొద్దిగా హీట్ తగిలినా కారిపోద్ది. అలాంటిది ఐస్ క్రీంను ప్రైడ్ గా చేసి ఇస్తుంటే.. ఆ వెరైటీ రెసిపీ అందరిని నోరూరిస్తుంది. -
Viral Video: కేఎస్ భరత్‌తో అశ్విన్ రచ్చ.. తెలుగు నేర్పించాలంటూ ఓ పట్టుపట్టాడు.. వీడియో తెగ వైరల్
రవిచంద్రన్ అశ్విన్, వికెట్ కీపర్ కం బ్యాట్స్ మెన్ కేఎస్ భరత్ ల వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ చేస్తోంది. మాములుగా ఐతే క్రికెటర్స్ సోషల్ మీడియాను ఎక్కువగానే ఫాలో అవుతుంటారు. వారి ఫోటోస్, వీడియోస్ పెట్టడం లాంటివి చేస్తూంటారు. కానీ లండన్ లో టీమిండియా ఫోటోషూట్ సందర్భంగా.. అశ్విన్, భరత్‌ల ఓ ఫన్నీ వీడియో బయటకు వచ్చింది. వీడియోలో, అశ్విన్ ఫుల్ జోవియల్ మూడ్‌లో కనిపించాడు. -
Viral Video: ఇక పనైపోయింది.. సింహాల నుంచి బయటపడటం కష్టమే.. కానీ లక్కీగా..!
తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో దాదాపు 10 సినిమాలు ఓ అడవి దున్నను చుట్టుముట్టాయి. ఇంక తన పని అయిపోందనుకున్న దున్న.. గట్టిగా ధైర్యం తెచ్చుకున్నట్టుంది. సింహాలన్నీ చుట్టూ చేరి దాడికి ప్రయత్నిస్తున్నా.. ఆ దున్న మాత్రం దైర్యంగా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఆ దున్న సింహాలనుంచి తప్పించుకునేందుకు పక్కనే ఉన్న నీటి కొలనులోకి దిగి వెళ్తుంది. సింహాలు నీటిలోకి రావు కదా.. అందుకే దైర్యంగా ఆ నీటిలోకి దిగి సింహాలనుంచి తప్పించుకుంది అడవి దున్న. -
Viral Video: నెట్టింటిని షేక్ చేస్తున్న పాన్ దోస.. ఇదేక్కడి విడ్డూరం రా బాబు..!
తాజాగా పాన్ దోస తయారు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనం తయారు చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
California: కుక్క కోసం లగ్జరీ ఇళ్లు.. ఎంత పెట్టి నిర్మించాడో.. తెలిస్తే షాకవ్వాల్సిందే
యూట్యూబర్ గా పని చేస్తున్న బ్రెంట్ రివెరా అనే 25 ఏళ్ల యువకుడు.. తన కుక్క చార్లీ కోసం లగ్జరీ హౌస్ ను నిర్మించాడు. అది కూడా స్పెషల్ గా ఉండాలని దారి మొదటి పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అతను యూట్యూబర్ కావడంతో.. దీన్నంతా ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. -
Gujarat News : భార్యను బట్టలిప్పి నగ్నంగా ఊరేగించిన భర్త.. ఎందుకంటే
Gujarat News : ఈ మధ్య కాలంలో మానవ సంబంధాలు మరీ దిగజారుతున్నాయి. అనైతిక సంబంధాల మోజులో పడి పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టుకుంటున్నారు. క్షణికానందం కోసం కట్టుకున్న వారిని కాలదన్నుకుంటున్నారు. -
Bengaluru Traffic: లంచ్ @ ట్రాఫిక్ జామ్.. వీడియో వైరల్
దేశంలోని మెట్రో సిటీలైన ఢిల్లీ, కోల్కత్తా, ముంబయి, బెంగళూరూ, హైదరాబాద్ వంటి నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు సర్యసాధారణం. అయితే సాధారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఏమీ చేస్తారు.. ఏముంది.. కొద్దిసేపు వెయిట్ చేస్తాం లేదా.. పాటలు వింటూ ఉంటాం.. ఇంకా ఓపిక లేకపోతే ట్రాఫిక్ జామ్‌పై ప్రభుత్వాలను తిట్టుకుంటాం.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..