Home
Viral Video
Viral Video News
-
Joe Biden : జో బైడెన్ నే ఇబ్బంది పెట్టిన గొడుగు..
జీ 7 సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడకి వెళ్లారు. అయితే, ఆయన జపాన్‌లో లాండయ్యే సమయానికే ఆ ప్రాంతంలో వర్షం కురుస్తుంది. యూఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి మెట్లు దిగుతూ చినుకులు పడుతున్న కారణంగా ఆయన చేతిలో ఉన్న గొడుగుని తెరిచేందుకు ప్రయత్నిస్తాడు.. కానీ అది ససేమిరా అన్నట్లు తెరుచుకోదు. చివరకు దాన్ని అలానే చేతిలో పట్టుకుని కిందకు దిగాడు. -
Dog Beats Cancer: క్యాన్సర్‌ని జయించిన పోలీస్ జాగిలం.. తిరిగి విధుల్లోకి..
Dog Beats Cancer: క్యాన్సర్ తో బాధపడుతున్న పోలీస్ జాగిలం, ఇప్పుడు దాన్నుంచి విముక్తి పొందింది. కాన్సర్ ని జయించి తిరిగి విధుల్లోకి చేరింది. లాబ్రాడార్ జాతికి చెందిన పోలీస్ జాగిలం పంజాబ్ పోలీస్ శాఖలో విధ్వంసక తనిఖీల్లో సహాపడుతుందని పోలీసులు తెలిపారు. సిమ్మీ అనే పేరున్న ఈ జాగిలం ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. -
Viral: ఇంట్లో బాత్ రూం లేదా.. రోడ్డుపై స్నానం చేస్తున్నారు
Viral: సోషల్ మీడియాలో పాపులర్ కావాలని ఇన్ఫ్లుయెన్సర్లు చేయరానిపనులు చేస్తూ ఇతరులను ఇబ్బందికి గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మహారాష్ట్రకు చెందినది. ప్రస్తుతం ఎండలు దండికొడుతున్నాయి. ఉదయం 9కాకముందే సూర్యుడు సుర్రుమంటున్నాడు. -
Bihar: ముస్లిం యువతితో బైక్‌పై వెళ్లడమే పాపమైంది.. హిందూ యువకుడిపై దాడి..
Bihar: బీహార్ రాజధాని పాట్నాలో దారుణం జరిగింది. హిందూ యువకుడిపై ముస్లింలు దాడి చేశారు. ఇంతకీ అతను చేసిన తప్పు ముస్లిం యువతితో ఒకే బైక్ పై వెళ్లడమే. హిందూ యువకుడిని చితకబాదిన వీడియోలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడీయోలు వైరల్ గా మారడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో ఆధారంగా పాట్నా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
viral video: అంకుల్ నీ హెడ్ పైన జుట్టు పోయింది కానీ.. నీలో జోష్ తగ్గలేదు
viral video: సోషల్ మీడియాలో చాలా డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతాయి. అలానే ఓ అంకుల్ డ్యాన్స్ వేసిన వీడియో ప్రస్తుతం బాగా ట్రెండింగ్ లో ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని మెరైన్ డ్రైవ్‌లో ఓ వ్యక్తి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ షేర్ అవుతోంది. -
Virat Kohli : రాజస్థాన్ పై విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు..
RCB వెటరన్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రాజస్థాన్ టీమ్ పై షాకింక్ కామెంట్స్ చేశాడు. నేను బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ వాళ్లు 40 పరుగులకే ఆలౌట్ అయ్యేవారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
Punjabi Mother : మదర్స్ డేకి వెరైటీ గిఫ్ట్ అడిగిన పంజాబీ మదర్
మదర్స్ డే రోజు మన అమ్మగారికి శుభాకాంక్షలు చెప్పడం.. కానుకలు కొనివ్వడం ఇవన్నీ కామనే.. అయితే ఓ పంజాబీ మదర్ మాత్రం తనకు బిడ్డల నుంచి ఎలాంటి గిఫ్ట్ కావాలని ఆశిస్తోందో చెప్పిన తీరు ఫన్నీగా అనిపించినా అందర్నీ చాలా ఆలోచింపచేస్తోంది. -
MGM Hospital : పేషెంట్ పట్ల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. భార్యను భుజాన మోసుకెళ్లిన భర్త..
వరంగల్ లోని ఎంజీఎం హస్పటల్ నిత్యం వార్తల్లో నిలుస్తునే ఉంటుంది. పెద్ద ప్రభుత్వాసుపత్రిగా పేరున్న ఈ ఎంజీఎం దవాఖానాలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియజేసే మరో ఘటన ప్రస్తుతం తెలంగాణలో వైరల్ అవుతోంది. -
Heart Attack : దుమ్ము లేచేలా డ్యాన్స్ చేశాడు.. దమ్ము ఆడక చనిపోయాడు
Heart Attack : చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్య చాలా మంది గుండెపోటుతో తనువు చాలిస్తున్నారు. ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో చనిపోయాడు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. -
Uttar Pradesh: బీజేపీ లీడర్ భర్తను చితకబాదిన సమాజ్‌వాదీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్..
Samajwadi MLA Thrashes BJP Leader's Husband: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష ఎమ్మెల్యే అధికార బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలి భర్తను చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ కొత్వాలి పోలీస్ స్టేషన్లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థి రష్మీ సింగ్ భర్త దీపక్ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) శాసనసభ్యుడు రాకేష్ ప్రతాప్ సింగ్ దాడి చేశారు.
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..