Nepal plane crash: నేపాల్ విమాన ప్రమాదానికి ముందు ఏయిర్‌హోస్టెస్ టిక్‌టాక్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal plane crash: నేపాల్ విమాన ప్రమాదం విషాదాన్ని నింపింది. నేపాల్ తో పాటు భారత్ కు చెందిన ప్రయాణికులు కూడా మరణించారు. సిబ్బంది, ప్రయాణికులతో మొత్తం 72 మంది మరణించారు. తామంతా సేఫ్ గా ల్యాండ్ అవుతామని అనుకున్నారు.. కానీ ల్యాండింగ్ కొన్ని నిమిషాల ముందు కుప్పకూలిపోయింది యతి ఎయిర్ లైన్స్ విమానం. అయితే ఈ విమాన ప్రమాదం తర్వాత అనేక విషాద వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఫేస్ బుక్ స్ట్రీమింగ్ చేసిన వీడియో ఇప్పటికే వైరల్ అయింది. స్ట్రీమింగ్ జరుగుతున్న సందర్భంలోనే విమానం కూలిపోవడం ఇందులో గమనించవచ్చు. ఆ తరువాత ఈ విమానం కో పైలెట్ అంజూ ఖతీవాడ జీవితం కూడా అందరి చేత కంటతడి పెట్టిస్తోంది. మరికొన్ని రోజుల్లో కో పైలెట్ నుంచి పైలెట్ హోదా పొందబోతున్న సమయంలో ఆమె ఈ ప్రమాదంలో మరణించింది. 2006లో అంజూ భర్త కూడా ఇలాగే విమాన ప్రమాదంలో మరణించాడు.
Also Read
- Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
- Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
Read Also: Vande Bharat :సెల్ఫీ తెచ్చిన తంటా.. ఫోటో కోసం రైలెక్కి బుక్కయ్యాడు
ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రమాదానికి ముందు ఎయిర్‌హోస్టెస్ చేసిన వీడియో వైరల్ గా మారింది. విమాన ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు యతి ఎయిర్ లైన్స్ క్యాబిన్ సిబ్బంది టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదివారం ఉదయం పోఖారాలో కొత్తగా నిర్మించిన విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా విమానం కూలిపోయింది. ఇందులో నలుగురు క్యాబిన్ క్రూ కూడా చనిపోయారు. వీరిలో ఒషిన్ అలే మగర్ ఒకరు.
నేపాల్ కు చెందిన 24 ఏల్ల అలే మగర్ బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ, విమానంలో పోజులిస్తూ టిక్ టాక్ వీడియో చేసింది. ఆదివారం సంక్రాంతి సందర్భంగా పనికి వెళ్లవద్దని అలే తండ్రి రిటైర్డ్ ఇండియన్ ఆర్మీ సిబ్బంది మోహన్ అలె మగర్, కూతురుకు సూచించినట్లు వెల్లడించారు. సంక్రాంతి పండుగ చేసుకుంటున్న సమయంలో విమానప్రమాద విషయం తెలిసిందని ఆయన వెల్లడించారు.
The Air hostess in #YetiAirlinesCrash
Live life to the fullest as long as you are alive because death is unexpected!
Just sharing TikTok video of Air Hostess Oshin Magar who lost her life in #NepalPlaneCrash today
जहां भी रहो ऐसे ही रहो!
Rest in Peace !!💐#Nepal #planecrash pic.twitter.com/Bh6DBDnhnt— Deep Ahlawat 🇮🇳 (@DeepAhlawt) January 15, 2023
తాజావార్తలు
-
TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
-
Bihar: బీహార్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్.. వీడియోను తొలగించాలని ఆదేశం
-
Varupula Subbarao Resigns from YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. పార్టీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక..
-
Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
-
Qatar: ‘అందరినీ వేడుకుంటున్నా’.. 2027లోనైనా ప్రపంచాన్ని శాంతిగా ఉండనివ్వండి.. ఖతార్ ప్రధాని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!