Viral video : బాబోయ్.. లైక్స్ కోసం ఇంతగా దిగజారులా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాను పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు.. ఇక కొంతమంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫెమస్ అవుతున్నారు.. మరికొంతమంది మాత్రం రీల్స్ కోసం నానా తంటాలు పడుతున్నారు.. ఫెమస్ అవ్వాలి అనే ఒక్క మాట తప్ప వేరే ఆలోచన లేకుండా ఉన్నారు..ఈ క్రమంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. కొన్ని ప్రయోగాలు జనాలకు తీవ్రంగా కోపాన్ని కూడా తెప్పిస్తున్నాయి.. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.. ఓ వ్యక్తి వెరైటీ డ్రెస్సుతో జనాలను కడుపుబ్బా నవ్వించాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు అమ్మాయిల డ్రెస్సు వేసుకొని కనిపించారు.. అమ్మాయిలా గౌన్ వేసుకొని మార్కెట్ ఏరియాలో తిరుగుతున్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న ఆ వీడియోలో మీరు ఓ యువకుడు అమ్మాయిలు ధరించే గౌనును ధరించి మార్కెట్‌లోకి రావడం, టీషర్ట్ కొనడానికి బర్గెయినింగ్ చేయడం, ఇతరులను ఆటపట్టించడం వంటి దృశ్యాలను మీరు చూడవచ్చు.. కానీ ఈ వీడియోలో వ్యక్తి ఎక్కడుంటాడు.. ఎవరు అనే వివరాలు మాత్రం తెలియరాలేదు..
Also Read
- Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
కాగా, ఈ వీడియోలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..రకరకాల కామెంట్లతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘వీడెవడో కానీ వాడి కాన్ఫిడెన్స్ అద్భుతం’.. వాళ్ల అమ్మకు కూతుర్లు లేరేమో అందుకే ఇలా పెంచిందేమో అంటూ విపరీతంగా కామెంట్స్ పెడుతున్నారు.. నీ ధైర్యానికి జోహార్లు’, ‘లైక్స్ కోసం మరీ ఇంతలా దిగజారాలా..?’ అంటూ పలువురు కామెంట్స్ తో రచ్చ చేస్తూ మరింత ట్రెండ్ చేస్తున్నారు.. ఈ వీడియోను పోస్ట్ చేసిన అతి కొద్ది సమయంలోనే లక్షల వ్యూస్ త్క్ దూసుకుపోతుంది.. ఇక మాటలు వద్దు ఆ వీడియో పై ఒక లుక్ వేద్దాం చూడండి.. వీలైతే ఒక కామెంట్ కూడా వేసుకోండి..
తాజావార్తలు
-
Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
-
Rohingya Crisis: ‘‘రోహింగ్యాలను మయన్మార్ పంపాలి’’.. బంగ్లాదేశ్ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
-
AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
-
TATA Aeris: టాటా నుంచి ఏరిస్ కారు లాంచ్.. ధర, ఫీచర్స్ వివరాలిలా..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!