Viral: మండే ఎండలో ఒంటే దాహం తీర్చిన లారీ డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భగభగమండే వేడిలో శరీరానికి నీరు చాలా అవసరం. గొంతు ఎండిపోతుంటే.. మనిషి అయినా.. జంతువు అయినా నీరు లేకపోతే జీవించడం కష్టమవుతుంది. అయితే తాజాగా దాహంతో బాధపడుతున్న ఒంటె నీరు లేకపోవడంతో రోడ్డు పక్కన కదలకుండా పడి ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే అప్పుడే ఒక వ్యక్తి దేవుడిలాగా వచ్చి బాటిల్ తో నీళ్ళు అందించి ఆ ఒంటెకు ప్రాణం పోశాడు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు.
Also Read : iPhone 15 Launch: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 లాంచ్ డేట్ అప్పుడే! ధర, ఫీచర్ల వివరాలు ఇవే
Also Read
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
- Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
దాహంతో బాధపడుతున్న ఒంటె తన చివరి శ్వాసలను లెక్కిస్తోంది.. కానీ అప్పుడు దయగల ఓ వ్యక్తి .. తన చేతులతో నీరందించి..ఆ జీవికి కొత్త జీవితాన్ని ఇచ్చాడు అని ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా అన్నాడు. భావోద్వేగ క్లిప్‌ను చూసిన తర్వాత.. దేశం ప్రస్తుతం తీవ్రమైన వేడి వేవ్‌లో ఉందని IFS ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొన్ని నీటి చుక్కలు ఒకరి జీవితాన్ని కాపాడతాయని పేర్కొన్నారు.
Also Read : Top Headlines@9AM: టాప్ న్యూస్
రోడ్డు పక్కన నీతెనంగా పడుకొని ఉన్న ఒంటెను చూసి దానికి అటుగా వెళ్తున్న ఓ లారీ డ్రైవర్ వాటర్ బాటిల్ లో నీళ్లు ఇవ్వడంతో ఆ ఒంటె శక్తి తిరిగి తెచ్చుకుంది. కొన్ని సెకన్లలో డ్రైవర్ ఒంటె ప్రాణాన్ని కాపాడాడు. ఈ దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఇప్పుడు డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. జూన్ 11న పోస్ట్ చేసిన ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు. అదే సమయంలో దీనికి 7 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఇది కాకుండా.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Drained by the heat, the camel was few minutes away from passing out. Kind driver gives water & revives it.
We are experiencing unexpected heat waves. Your few drops of water can save the lives of animals. Be compassionate to our fellow travellers . pic.twitter.com/daE7q9otdv
— Susanta Nanda IFS (Retd) (@susantananda3) June 11, 2023
తాజావార్తలు
-
DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
-
VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
Honor New Mobile: 6000 mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్, 1TB స్టోరేజ్.. Honor X5ds లాంచ్..
-
Don’t Trouble The Trouble: రాజమౌళికి బిగ్ షాక్
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!