ఈ మధ్య కాలంలో జనాలకు తెలివి మీరిపోతుంది.. అందరిని అవాక్కయ్యేలా కొన్ని పనులను చేస్తూ సోషల్ మీడియాలో తెగ ఫెమస్ అవుతున్నారు.. ఇక సోషల్ మీడియాలో కూడా రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి..అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మరికొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అందరికీ కొంచెం షాకింగ్…
ఈరోజుల్లో 30 ఏళ్లు దాటిన వాళ్ళు కాసేపు నిల్చొని పని చెయ్యాలంటే చెయ్యలేకున్నారు.. ఇక కొందరు జిమ్ కెళ్లినా ఎక్కువ కష్ట పడలేరు.. అలాంటిది ఓ 68 ఏళ్ల బామ్మ మాత్రం భారీ వర్కౌట్స్ చేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురించేస్తుంది.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. కొత్త అభిరుచులను అనుసరించడం లేదా కొత్త అభిరుచులను పెంపొందించడం ప్రారంభించడానికి ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య అని…
Dubai Sheikh's Hummer: సోషల్ మీడియా పుణ్యమాని నిత్యం ప్రజలను ఆశ్చర్యం కలిగించే అనేక రకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. దుబాయ్‌లో భారీ హమ్మర్ వీడియో ట్విట్టర్లో వైరల్‌గా మారింది. ఈ భారీ కారు చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్‌గా తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి.
Viral: దొంగతనానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. దొంగలు దొంగతనం చేసి దొరికిపోవడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.
Viral Snake Video: వర్షాకాలంలో పాములు పెరిగిపోతాయి. అప్పటి వరకు భూమి లోపల ఉన్న బొరియల్లో నీరు నిండడం వల్ల పాములు పొదల్లో, గడ్డిలో దాక్కుంటాయి. ప్రస్తుతం పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Pawan Kalyan, Sai Dharam Tej and Thaman S Dance Video Goes Viral From BRO Movie: సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా.. ‘పవర్‌స్టార్’ పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘బ్రో’. కోలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘వినోదాయ సితం’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు కాగా.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించారు. మాటల…
Middlesex Captain Toby Roland-Jones hits a 6 but gets hit wicket: క్రికెట్ ఆటలో బ్యాటర్లు చాలా విధాలుగా ఔట్ అవుతుంటారు. బౌల్డ్, క్యాచ్, రనౌట్ ద్వారా బ్యాటర్ పెవిలియన్ చేరుతుంటాడు. కొన్నిసార్లు సొంత తప్పిదంతో ఎవరూ ఊహించని విధంగా కూడా బ్యాటర్ ఔట్ అవుతాడు. అయితే చాలా అరుదుగా మాత్రమే సిక్స్ బాది మరీ పెవిలియన్ చేరుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే కౌంటీ ఛాంపియన్షిప్ 2023లో చోటుచేసుకుంది. మిడిల్సెక్స్ కెప్టెన్ టోబీ రోలాండ్…
కేంద్రంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరుతూ ప్రతిపక్షాలు బుధవారం నోటీసులు ఇవ్వగా, ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రధాని మోడీ నాలుగేళ్ల క్రితమే ఊహించారు. 2019లో అలాంటి తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.