Dog Struck Under Train: రైల్వే స్టేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న పెనుప్రమాదమే జరగొచ్చు. అలాంటి ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను మనం తరచూ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా చాలా మంది వాటిని పెడచెవిన పెడుతున్నారు. రైల్వే గేటు వద్ద దాటుతూ ప్రాణాలు కోల్పొయిన వారు ఎంతో మంది. మనుషులే కాదు ఏనుగులు, గేదెలు, కుక్కలు,…
Teacher Fired For Political Comments : టీచర్ లు మనకు చదువు చెప్పడంతో పాటు మంచి చెడు కూడా చెబుతారు. అయితే ఈ విధంగానే ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకే ఓటు వేయాలని చెప్పిన ఓ టీచర్ ఉద్యోగం పోయింది. అతడిని ఆ సంస్థ ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ ఘటన దేశరాజధాని ఢిల్లీలో జరిగింది. అన్ ఎకాడమీ.. ఆన్ లైన్ లో సివిల్ సర్వీసెస్ తో పాటు రకరకాల గవర్నమెంట్ పోటీ పరీక్షలకు కోర్సులు నిర్వహిస్తూ…
చైనా.. ఈ పేరు వింటేనే వింత వింత వస్తువులు గుర్తొస్తాయి. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి సమస్యకు మా దగ్గర సొల్యూషన్ ఉందంటూ అన్నీ కనిపెడుతూ ఉంటారు. వాటిని ప్రపంచ మార్కెట్ లోకి పంపిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లో ఎక్కువ వస్తువులు మేడ్ ఇన్ చైనావే ఉంటున్నాయి. ఛీప్ గా దొరకడంతో పాటు తమ చిన్న చిన్న సమస్యలకు వీటితో చెక్ పెట్టే అవకాశం ఉండటంతో చాలా మంది వీటిపై ఆసక్తి…
పై చదువుల కోసం చాలా మంది యువత నేటి కాలంలో దేశం విడిచి విదేశాలకు వెళుతున్నారు. అక్కడే ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. అయితే అక్కడికి వెళ్లిన వారిలో కొంతమంది స్వదేశానికి తిరిగి వస్తుండగా మరికొంత మంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు. అయితే దేశంలో ఉన్నప్పుడు కాకరకాయ అని, ఫారెన్ వెళ్లి వచ్చాక కీకరకాయ అన్నాడు అనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. సేమ్ అలానే ప్రవర్తించి ఓ భారతీయ యువతి. ప్రస్తుతం…
Kissing New York Council Member : ఓ అపరిచిత వ్యక్తి సడెన్ గా వచ్చి మనకు ముద్దు పెడితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చిరాకుగా ఉంటుంది కదా. అయితే ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అయితే ఇది జరిగింది సామాన్యులకు కాదు. ఏకంగా ఓ ప్రజాప్రతినిధికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. అది కూడా లైవ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.…
ఈరోజుల్లో యూత్ కన్నా తాతలు సూపర్ యాక్టివ్ గా ఉన్నారు.. అదిరిపోయే డ్యాన్స్‌లు, కళ్లు చెదిరే స్టంట్స్ చేస్తూ కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ చేస్తున్నారు.. ఇటీవల తాతలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా ఓ తాత బైకు పై అదిరిపోయే స్టంట్స్ చేశాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. జనాలు వారి టాలెంట్ ను పదిమందికి చూపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు..వీడియోలను తీసి సోషల్ మీడియాలో…
పెరుగుతున్న ఆహార పదార్థాల ధరలతో కష్టాల్లో కూరుకుపోయిన కూరగాయల వ్యాపారికి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన చేతులతో భోజనం వడ్డించారు. ఇటీవల ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండీలో పెద్దసంఖ్యలో టమాటాలు కొనేందుకు వచ్చిన రామేశ్వర్... అక్కడి ధరలు చూసి టమాటాలు కొనలేకపోయాడు. టమాటాల ధరలు చూసి అతడు కన్నీటి పర్యంతమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అప్పుడప్పుడు ఉన్నతాధికారులు కూడా తమ రూల్స్ ను మర్చిపోతుంటారు. ఎలాపడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఉన్నతాధికారుల వద్ద కూడా ప్రోటోకాల్ సరిగా ఫాలో అవ్వరు. ఇలా ప్రవర్తించే ఓ ఏఎస్పీ బదిలికి గురయ్యాడు. ఫోన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో ఉత్తరాఖండ్ ను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎంపుష్కర్ సింగ్ ధామి…
సాధారణంగా విమానం కూలిపోవడం అనేది చాలా భయంకరమైన విషయం. ఒక్కసారి ప్లేన్ క్రాష్ అయితే అందులో ఒక్కరు కూడా బ్రతికే అవకాశం ఉండదు. ఈ మధ్య కారణమేదైనా విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నారు. సాంకేతిక లోపాలు, వాతావరణం అనుకూలించక కొన్ని సందర్భాల్లో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు పైలెట్ తన నైపుణ్యంతో విమానంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడుతూ ఉంటారు. మరికొన్ని సార్లు దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా మలేషియాలో ఘోర విమాన…