Girl Sneeze Challenge: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వాటి వేదికగా చాలా మంది చాలా ఛాలెంజ్ లు చేసుకుంటున్నారు. వారు ఎవరిని ఛాలెంజ్ చేయాలనుకుంటున్నారో ట్యాగ్ చేసి వారు కూడా అది చేయాలని కోరుతున్నారు. ఐత్ బకెట్ ఛాలెంజ్, గ్రీన్ ఛాలెంజ్ ఇలా చాలానే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు అందరూ అసాధ్యమనుకొనే ఒక విషయాన్ని ఒక అమ్మాయి తనకు తానే ఛాలెంజ్ చేసుకొని చేసి చూపించింది. Also Read: Donald Trump:…
Transparent Gulab Jamun: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి రోజు వింత వింత వీడియోలు దర్శనమిస్తున్నాయి. ఇక వంటకు సంబంధించిన వీడియోలు అయితే చెప్పనక్కర్లేదు. కొంత మంది తన పైత్యానంతటిని చూపిస్తూ రకరకాల వంటలు చేస్తూ ఆ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. వాటిని చూస్తే యాక్ అనేలా ఉంటాయి. స్వీట్, హాట్, చాక్లెట్, కారా అనే తేడా లేకుండా వంటకు కాదేదీ అనర్హం అన్నట్లు ప్రయోగాలు చేస్తుంటారు. వాటిలో కొన్ని చూస్తే నిజంగా బాగున్నాయి అనిపిస్తాయి.…
తండ్రి కూతురుకు, తల్లి తనయుడికి ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. కూతుర్లు ఎక్కువగా తండ్రినే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతీది తండ్రితోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. తండ్రికి కూడా తమ కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కోసం తండ్రి ఎంత దూరమైనా వెళతాడు. తండ్రికూతుళ్ల అనుబంధానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది చూసిన యూజర్లు భావోద్వేగానికి గురవుతూ తమ తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. Also Read: ITR…
సోషల్ మీడియాలో క్రేజ్ ను పెంచుకోవడం కోసం రకరకాల వీడియోలను, ప్రయోగాలు చేసి పెడుతున్నారు.. అందులో వింత వంటలను చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎన్నో నెట్టింట వైరల్ అవుతుంది.. అందులో కొన్ని వీడియోలు అద్భుతమైన ప్రశంసలు అందుకుంటున్నాయి.. మరికొన్ని వీడియోలు మాత్రం నెటిజన్ల ఆగ్రహానికి గురవుతూ ఉంటాయి.. ప్రస్తుతం రైనీ సీజన్ సాయంత్రం అయితే వేడి వేడిగా ఏదైనా చేసుకోవాలని అనుకుంటున్నారు.. పకోడీలు, పచ్చిమిరపకాయ బజ్జీలు చాలామంది ఇష్టంగా తింటూ వుంటారు..…
భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.
Lion Eating Green Leaves: సింహం..దీన్ని చూస్తే గుండెల్లో భయం, దీని గాండ్రింపు వింటే కాళ్లలో వణుకు ఎవరికైనా పుట్టాల్సిందే. జంతువులలో సింహానికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. అది ఎంత ఆకలిగా ఉన్నా వేరే జంతువులు వేటాడిన వాటిని ముట్టుకోదు. తానే స్వయంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. అంతేకాదు ఎంత ఆకలిగా ఉన్నా మాంసాన్ని తప్పా గడ్డి, ఆకులు లాంటి వాటిని ముట్టుకోదు. అందుకే మన సామెతల్లో కూడా ఎంత ఆకలి వేసినా సింహం ఎలా…
Police Caught Thieves On Scooty: పోలీసులు, దొంగల ఛేజింగ్ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. అయితే వీటిని తరచూ మనం టీవీల్లో, సినిమాల్లో చూస్తూ ఉంటాం. పారిపోయే దొంగ హీరో అయితే దొరకడు, అదే పట్టుకునే పోలీస్ హీరో అయితే దొంగ ఇట్టే దొరికిపోతాడు. ఇదంతా కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ పట్టుకునే క్రమంలో పోలీసులు, దొంగల మధ్య జరిగే ఫైటింగ్, స్టంట్ లు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. అయితే…
జనాలు టెక్నాలజీతో పోటి పడుతూ కొత్త కొత్త వాటిని తీసుకొస్తూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నారు.. మనుషులతో సమానంగా మర మనుషులు అందుబాటులోకి వస్తున్నారు.. అదేనండి రోబోలు.. మనిషి తన అవసరాలకు రోబోలను తయారు చేస్తున్నారు.. ఆటోమేటెడ్ ఫ్లోర్ క్లీనర్ల నుండి ఇంట్లో పనిచేసే వారి వరకు అవకాశాల శ్రేణి అనంతం. అలాంటి సందర్భానికి చక్కటి ఉదాహరణ ఈ వీడియో.. ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఒక వ్యక్తి రోబోతో జుట్టు కత్తిరించుకున్నాడు. వీడియో చూసిన జనాలు…
మెట్రో లో ప్రయాణం సులువుగా ఉంటుంది దాంతో జనాలు ధర ఎక్కువ ఉన్నా కూడా మెట్రో లో ప్రయాణాన్ని చేస్తున్నారు.. ఇక ఈ మధ్య ఢిల్లీ మెట్రోలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.. నిత్యం ఏదో ఒక భిన్నమైన చర్యతో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తుంది. మెట్రోలో రొమాన్స్, ఫన్నీ డ్యాన్సులు, ఫైటింగ్లు లాంటి వీడియోలు చేసి నెట్టింట పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వ్యూస్కోసం, లైకులు, షేర్ల కోసం చాలా మంది తమ టాలెంట్ను ప్రదర్శించటానికి…
మనుషులు మాత్రమే డ్యాన్స్ చేస్తారు అనుకుంటే పొరపాటే.. జంతువులు కూడా ప్రకృతి అందాలను అశ్వాదిస్తూ నృత్యం చేస్తాయి.. ఇక పాములు కలిసి డ్యాన్స్ చెయ్యడం అంటే ఎప్పుడు చూసి ఉండరు.. తాజాగా రెండు కింగ్ కొబ్రాలు ఎదురుదుగా డ్యాన్స్ చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.. దానిని చూసిన తర్వాత, ఇంటర్నెట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైన పాము. ఈ…