Viral Video: తలపై ఫ్రిజ్‌ని పెట్టుకుని సైకిల్ తొక్కుతున్న వ్యక్తి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: బరువులు ఎత్తి టైటిల్స్ గెలుపొందిన వారు ఉన్నారు. జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.. కేజీలు కేజీలు బరువులు లేపేవాళ్లు ఉన్నారా. అంతేకాకుండా చాలా మంది చాాలా మంది బరువులను మోస్తూ ఉంటారు. కానీ విచిత్రంగా ఓ వ్యక్తి తన తలపై ఓ బీరువాను పెట్టి తిరుగుతున్నాడు. అది కూడా మాములుగా కాదు ఓ సైకిల్ పై.. సోషల్ మీడియాలో హైలెట్ గా నిలవడం కోసం నెటిజన్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాణాలకు తెగించే వీడియోలను చేస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Sikkim Cloud Burst: సిక్కింలో ఆకస్మిక వరదలు.. సాయం చేస్తామని దీదీ హామీ
Also Read
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
- Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
- Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
- INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో బార్‌స్టూల్‌స్పోర్ట్స్ అనే ఐడీతో షేర్ చేశారు. అంతేకాకుండా.. ‘ప్రపంచంలోని అత్యంత బలమైన మెడ’ అనే క్యాప్షన్ రాశారు. ఈ వీడియోను చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన తలపై ఫ్రిజ్‌తో సైకిల్ (సైకిల్ స్టంట్ వీడియో) నడుపుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇది చూసిన జనాలు.. కొంతసేపు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా.. ఆ వ్యక్తి తన బ్యాలెన్స్ ఆపడం చూసిన తర్వాత నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో న్యూయార్క్ నగరంలో చేసినట్లుగా తెలుస్తుంది.
Smartphones: ఫోన్ ను ఎక్కువగా వాడుతున్నారా? ఇది ఒక్కసారి చూడండి..
వైరల్‌గా మారుతున్న ఈ షాకింగ్ వీడియో సెప్టెంబర్ 3న షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 7 మిలియన్లకు పైగా చూడగా.. 2 లక్షల 35 వేల మందికి పైగా లైక్ చేసారు. ఈ వీడియో చూసిన జనాలు రకరకాల కామెంట్స్ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
- Tags
- a man
- bicycle
- fridge
- head
- telugu news
తాజావార్తలు
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
-
Hanuman Sentiment: గురూజీకి కలిసొరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
-
Mumbai: ‘సౌత్ ముంబై శుభ్రంగా ఉంటే సరిపోదు’.. చెత్త సమస్యపై బాంబే హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!