Viral Video : ఓరి నాయనో.. ఏంది సామి ఈ విచిత్రం.. డైనోసార్ కజిన్లా ఉందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన జాతీయ పక్షి అంటే నెమలి.. నెమలి ఎంతో అందమైన పక్షి అందుకే దాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు.. అయితే నెమలి అందంగా నాట్యం చెయ్యడం మనం చూసే ఉంటాము.. కానీ నోట్లో నుంచి నిప్పులు చెరగడం ఎప్పుడైనా చూశారా.. బహుశా విని ఉండరు.. ఇప్పుడు మనం చెప్పుకొనే నెమలి మాత్రం అరుస్తూ నిప్పులు చేరుగుతుంది.. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఏంటి.. ఇదంతా నిజమా అనుకుంటున్నారా.. అవును మీరు విన్నది.. చూసింది నిజమే.. వర్షాకాలంలో నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఆ సొగసు చూడతరమా అనిపిస్తుంది. అంతటి సౌందర్య దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. అలాంటి అందమైన నెమలి.. ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా..? అవును మీరు విన్నది నిజమే.. ఇప్పుడు నెమలి నోటి వెంట నిప్పులు కురిపిస్తున్న వీడియో పోస్ట్ నెట్టింట ట్రెండ్ అవుతుంది..
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
అది చూసిన నెటిజన్లు సైతం భయంతో వణికిపోతున్నారు. ల్లో, కార్టూన్ల షోలలో డ్రాగన్‌లు, డైనోసార్‌ల వంటి జంతువుల నోటి నుంచి నిప్పులు చిమ్మటం చూస్తుంటాం. అలాంటిది ఇక్కడ నెమలి నోటి నుంచి నిప్పులు చిమ్ముతున్న దృశ్యం అందరిని షాక్ కు గురి చేస్తుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో నెమలి పైకి చూస్తూ బిగ్గరగా అరుస్తుంది. దాని నోటి నుండి మంటలు వస్తున్నాయి. కానీ, నెమలి నిజానికి కక్కటం లేదు. అది అరుస్తున్నప్పుడు సూర్యకాంతి వల్ల ఇలాంటి దృశ్యం ఆవిష్కృతం అయింది. ఈ క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. అందులో కనిపించే నెమలి చాలా చలి ప్రదేశంలో ఉన్నట్లుంది.అందులో సూర్యుని కాంతి ఎర్రటి నిప్పులా కనిపిస్తుంది.. వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు..
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!