Sudigali Sudheer: ఏంటి.. సుధీర్ ఎంగేజ్మెంట్ అయిపోయిందా.. అమ్మాయి ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ అంటే తెలియని వాళ్ళు ఉండరు.. స్టార్ హీరో ఇమేజ్ ను అతి తక్కువ కాలంలోనే సొంతం చేసుకున్నాడు.. మ్యాజిక్ షోలు చేసే సుధీర్ ఇప్పుడు హీరోగా వరుస సినిమాలను చేస్తున్నాడు.. కమెడియన్ గా కేరీర్ ను స్టార్ట్ చేసిన సుధీర్ ఇప్పుడు ఇప్పుడు హీరో అయ్యాడు.. ఆయనకు యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సోషల్ మీడియాలో సుధీర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.. అదేంటంటే సుధీర్ కు ఇటీవల ఎంగేజ్మెంట్ అయ్యిందని, సీక్రెట్ గా ఆయన ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి..
సుధీర్ జీవితంలో ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాడో అందరికి తెలుసు..రోడ్డుపై అవకాశాలు లేక ఫుడ్ లేక అల్లాడిపోతున్న పరిస్థితి నుంచి ఇప్పుడు కోట్లు విలువ చేసే బంగ్లాని కొనుక్కొని సినిమాలో టాప్ పొజిషన్లో వెళ్లడానికి రెడీగా ఉన్నాడు . దీనంతటికీ కారణం జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే అన్నం పెట్టిన జబర్దస్త్ ను వదిలేసాడని కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు..జబర్దస్త్ తో పాపులారిటీ సంపాదించుకున్న సుధీర్ ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో అటు వైపు గా వెళ్లిపోయాడు . ఇంకా పక్కాగా చెప్పాలంటే సుడిగాలి సుధీర్ వెళ్లిపోయిన తర్వాత రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి..
Also Read
- Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్‌గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
- Saikrishna Case: "నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే.." సాయికృష్ణ తల్లి ఆవేదన
- పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై 'Telegram'కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
ఇది ఇలా ఉండగా..ఇప్పుడు సుధీర్ గురించి ఓ వార్త వినిపిస్తుంది… సుడిగాలి సుధీర్ -రష్మి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని.. గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే సుడిగాలి సుధీర్ అవేవీ పట్టించుకోకుండా, తన మరదలని నిశ్చితార్థం చేసుకున్నాడు అంటూ కొద్ది గంటలు నుంచి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . తన సొంత మరదలని సుధీర్ నిశ్చితార్ధం చేసుకున్నాడు అని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీంతో రష్మీ సుధీర్ ఫ్యాన్స్ బాధపడిపోతున్నారు.. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుత ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ప్రస్తుతం సుధీర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..
తాజావార్తలు
-
Rajamouli Goes Global: రాజమౌళికి అరుదైన గౌరవం
-
Hyderabad: జిమ్ ప్రియులకు బిగ్ అలర్ట్.. యువతే టార్గెట్‌గా స్టెరాయిడ్స్, నిషేధిత ఇంజెక్షన్ల దందా..
-
Saikrishna Mother Vijayalakshmi: “నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?”.. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
-
Sreeleela: తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పిన శ్రీలీల.. అబ్బాయిలూ నోట్ చేసుకోండి!
-
Saikrishna Case: “నా కొడుకు బూడిద నాకు కావాలి.. లేదంటే ఆత్మాహుతే..” సాయికృష్ణ తల్లి ఆవేదన
ట్రెండింగ్
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
-
Crispy Onion Pakoda Recipe: బయట చల్లటి వర్షం.. ఇంట్లో వేడి వేడి ఉల్లిపాయ పకోడీ.! హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేసేయండి ఇలా..
-
Thailand: 11 ఏళ్ల బాలుడి ర్యాష్ డ్రైవింగ్.. 9 మంది సన్యాసుల ప్రాణాలు బలి.! వీడియో వైరల్..