Viral News: మనసు దోచుకుంటున్న డ్రైవర్.. నెటిజన్లు ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో బస్సులు కన్నా ప్రముఖ నగరాల్లో క్యాబ్ సర్వీసులు ఎక్కువ అవుతున్నాయి.. జనాలు కూడా ఎక్కువగా ప్రయాణాలకు క్యాబ్ లను వాడుతున్నారు.. దాంతో వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది.. స్మార్ట్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కరు క్యాబ్ లకు సంబందించిన యాప్ లను వాడుతున్నారు. యాప్-క్యాబ్ సేవలు ఆన్ లైన్లో రైడ్ బుక్ చేసుకునే వీలు కల్పిస్తున్నాయి. ఒక్కోసారి కొన్ని ప్రయాణాల్లో కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురైన సందర్భాలు ఉన్నాయి.. వీటన్నిటికి చెక్ పెట్టేలా ఓ క్యాబ్ డ్రైవర్ వినూత్న ఆలోచన చేశాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన డ్రైవర్ అబ్దుల్ ఖదీర్ అసాధారణ సేవా గుణం గురించి వింటే అందరి మనసులు చలించిపోతాయి. అతను ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ప్రయాణికుల ఇబ్బందుల గురించి ఆలోచించే ఖదీర్ తన కారులో కొన్ని సౌకర్యాలు అమర్చాడు. కారులో స్నాక్స్, నీరు, పండ్ల రసాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స చేయడానికి అవసరమైన మెడికల్ కిట్ అన్నీ అమర్చుకున్నాడు. ఇవన్నీ ప్రయాణికులకు ఉచితంగా అందిస్తున్నాడు. అంతేకాదు ప్రయాణీకుల సౌకర్యంతో పాటు.. పిల్లల సంక్షేమానికి సహకరించడానికి తన కారులో విరాళాల బాక్స్‌ను పెట్టాడు. ఇతని కారులో ప్రయాణించిన శ్యామ్‌లాల్ యాదవ్ అనే ప్రయాణికుడు తన అనుభవాలను క్యాబ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు..
Also Read
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో నెటిజన్ల మనసు దోచుకుంది.. దాంతో ఈ వార్త ట్రెండ్ అవుతుంది..ఉబెర్ డ్రైవర్ ఖదీర్ యొక్క నిస్వార్థ సేవను ప్రశంసించారు. ‘అదృష్టవశాత్తూ ఢిల్లీలో అతని క్యాబ్‌లో కూర్చునే అవకాశం నాకు కూడా లభించింది’ అని ఒకరు.. ‘మీరు మీ వృత్తిని ఇష్టపడినప్పుడే ఇలా ఉండగలుగుతారు’ అని మరొకరు కామెంట్లతో ప్రశంసలు కురిపించారు.. అతడి క్యాబ్ కోసం స్థానికులు వెయిట్ చేస్తారని చెబుతున్నారు.. తనకు వచ్చే జీవితంలో కొంత కుటుంబ పోషణకు పెడితే.. మరికొంత ఇలా ఖర్చు చెయ్యడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు..
Using Uber today @ an interesting driver Abdul Qadeer, 48. He has first aid kit, many other essentials for riders for free as well as donation box for poor children, says hardly canceled any ride in 7 years. Impressed with him pic.twitter.com/EfBphXIHT1
— Shyamlal Yadav (@RTIExpress) June 26, 2023
తాజావార్తలు
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!