తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇక్కడ కూడా ఆయనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు.. అయితే ఈ వయస్సులో కూడా రజినీ తగ్గట్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. తాజాగా ఆయన నటించిన జైలర్ సినిమా విడుదలైంది..ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది ఈ చిత్రం. అమెరికాలో అయితే ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్ను సొంతం చేసుకుంది ‘జైలర్’. మంచి టాక్ ను అందుకుంది.. ఈ…
ఈరోజుల్లో యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు.. ఏది తప్పు అని కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు. మత్తులో వావివరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి ఘటనలు రోజూ రోజుకు పెరుగుతున్నాయి.. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని కొత్త చట్టాలను తీసుకువస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు మాత్రం అస్సలు తగ్గటం లేదు.. తాజాగా.. ఓ దుర్మార్గుడు తల్లి అని చూడకుండా దారుణంగా ప్రవర్తించారు.. కనీసం కనికరం లేకుండా కన్నతల్లిపై అత్యాచారం…
తమిళ్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో దూసుపోతున్నారు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు రావడంతో తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మంచి మార్కెట్ కూడా ఉంది.. అయితే సినిమాల పరంగా బిజీగా ఉన్న విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్…
Car Falls In Waterfall at Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం వద్ద ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. జలపాతం అంచన పార్క్ చేసిన కారు ఒక్కసారిగా కిందికి పడిపోయింది. కారులో ఉన్న చిన్న పాప భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్లో కుంద్ జలపాతం…
Animal Holiday: ప్రపంచవ్యాప్తంగా వారమంతా పని చేసి వారంలో ఏదో ఒక రోజు సెలవు తీసుకోవడం కామన్. ఎక్కడో వారానికి ఐదు రోజులు, ఎక్కడో 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
Viral Marriage News: ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు యువతియువకుల పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి సమయం రానే వచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జబర్దస్త్ కమెడీయన్ ధనరాజ్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరపైనే కాదు వెండితెపై కూడా తమ సత్తా చాటుతున్నారు.. అందులో ఈ ధనరాజ్ ఒకడు. తన కామెడీతో నవ్వులు పూయిస్తూ వచ్చాడు..జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతూనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు ధన్ రాజ్. మొదటి నుంచి తనదైన మేనరీజం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ షోలో…
మంచిర్యాలకు చెందిన పర్వేజ్ కుటుంబసభ్యులు నాలుగేళ్లుగా ఓ పిల్లిని పెంచుకుంటున్నారు.. దాని పేరు ఫ్లుప్ఫి.. నాలుగు నెలలుగా ఈ పిల్లి కనిపించడం లేదు.. పిల్లి తప్పిపోవడంతో దాన్ని పట్టి తీసుకురావడానికి ఏకంగా వారు బహుమతిని ప్రకటించారు. తమ పిల్లిని తీసుకొచ్చిన వారికి 10 వేల రూపాయల రివార్డ్ ఇస్తామంటూ..
ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి.. టమోటా ధరలు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు.. టమోటాలు అమ్మి కోటీశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు.. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టమోటా చో్రీలు జరుగుతున్నాయి.. గత కొన్ని రోజుల క్రితం ఉల్లిపాయ ధరలు కన్నీళ్లు పెట్టించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు టమోటా ధరలు జనాలకు కడుపు మంటను తెప్పిస్తున్నాయి.. గత నెల రోజులుగా భగ్గుమంటున్న టమాటా ధరలు ఇంకా చల్లారాటం లేదు.. ఆకాశాన్ని తాకుతున్న ధరలు ఇప్పుడు తగ్గేలా కనిపించడం లేదు..…
పిజ్జా, బర్గర్ లు అనేవి విదేశీ కల్చర్ అయిన మన దేశంలో కూడా బాగా పాపులర్ అయ్యాయి.. వీటి రుచి, చూడగానే తినాలనిపించే ఆకారాలతో జనాలు ఎక్కువగా ఇష్ట పడతారు.. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తింటారు..చూడగానే నోటిలో నీళ్లు వచ్చేంత రుచికరమైన వంటకం. బర్గర్ ను వెజ్, నాన్ వెజ్ ఇలా అన్ని రకాలుగా తయారు చేస్తారు. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో టేస్టీగా ఉండేందుకు వివిధ దేశాల్లో రకరకాలుగా తయారుచేస్తారు.. ఎవరికి ఇష్టమైన…