ప్రేమకు డబ్బుతో సంబంధం ఉండదు. ప్రేమలో పడితే ఆస్తి, అంతస్తులాంటివి ఏవీ గుర్తురావు. ప్రేమ కోసం కోట్లు వదులుకున్నట్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం. బ్రిటన్ రాకుమారులు కూడా ప్రేమ కోసం రాచరికాన్ని వదులుకున్న ఘటనలు చూశాం. మన తెలుగులో సూపర్ హిట్ అయిన మల్లీశ్వరి సినిమాలో కూడా హీరోయిన్ హీరో ప్రేమ కోసం కోట్ల ఆస్తిని వదులుకుంటుంది. అలాంటి సీన్లు సినిమాలో తప్ప బయట చూడలేం అని చాలా మందికి అనుకుంటూ ఉంటారు. కానీ అలాగే ఓ…
సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు వైరల్ అవ్వగా, మరికొన్ని వీడియోలు జనాలకు పిచ్చెక్కిస్తున్నారు.. ఆ వీడియోలు నెట్టింట ఎంతగా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాయి.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూసిన జనాలంతా కామెంట్ చెయ్యకుండా అస్సలు ఉండరు.. ఈ వీడియోలో ఇడ్లితో కొత్త ఆహార పదార్థాన్ని తయారు చేసే ప్రక్రియ మొత్తాన్ని చూపుతుంది. ఈ ప్రత్యేకమైన వంటకం చేయడానికి.. ఒక ఇడ్లీని తీసుకొని దానికి కొంత…
SRINAGAR: భారతదేశంలోని మొట్టమొదటి తపాలా కార్యాలయం, ఇటీవలి వరకు, చివరి తపాలా కార్యాలయంగా పిలువబడింది. జమ్మూ, కాశ్మీర్లోని కెరాన్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో కిషెన్గంగా నది ఒడ్డున ఉంది.. పోస్ట్ ఆఫీస్, పిన్ కోడ్ 193224 ను కలిగి ఉంది, ఇది పోస్ట్ మాస్టర్ మరియు ముగ్గురు మెయిల్ రన్నర్లచే నిర్వహించబడుతుంది. ఇది ఇటీవలి వరకు దేశంలోని చివరి పోస్టాఫీసుగా పిలువబడింది. ఇప్పుడు దానికి సమీపంలో ఉన్న సైన్బోర్డ్ దీనిని భారతదేశంలోని మొదటి తపాలా…
తమిళ్ స్టార్ హీరో రజినీకాంత్ సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇక్కడ కూడా ఆయనకు అభిమానులు ఎక్కువగా ఉన్నారు.. అయితే ఈ వయస్సులో కూడా రజినీ తగ్గట్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. తాజాగా ఆయన నటించిన జైలర్ సినిమా విడుదలైంది..ప్రీ బుకింగ్స్ విషయంలో ఎన్నో రికార్డులను బద్దలుకొట్టింది ఈ చిత్రం. అమెరికాలో అయితే ఇప్పటివరకు ఏ చిత్రం సాధించని ప్రీ బుకింగ్స్ను సొంతం చేసుకుంది ‘జైలర్’. మంచి టాక్ ను అందుకుంది.. ఈ…
ఈరోజుల్లో యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు.. ఏది తప్పు అని కూడా తెలియకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు.. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికే అర్థం కావట్లేదు. మత్తులో వావివరసలు మరిచి దారుణాలకు పాల్పడుతున్నారు.. ఇలాంటి ఘటనలు రోజూ రోజుకు పెరుగుతున్నాయి.. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని కొత్త చట్టాలను తీసుకువస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు మాత్రం అస్సలు తగ్గటం లేదు.. తాజాగా.. ఓ దుర్మార్గుడు తల్లి అని చూడకుండా దారుణంగా ప్రవర్తించారు.. కనీసం కనికరం లేకుండా కన్నతల్లిపై అత్యాచారం…
తమిళ్ హీరో విశాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరుస సినిమాలతో దూసుపోతున్నారు.. తెలుగులో కూడా ఈయన సినిమాలు రావడంతో తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే మంచి మార్కెట్ కూడా ఉంది.. అయితే సినిమాల పరంగా బిజీగా ఉన్న విశాల్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరోయిన్ ను విశాల్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి విశాల్ పెళ్లి చేసుకోబోయే ఆ స్టార్…
Car Falls In Waterfall at Madhya Pradesh: మధ్యప్రదేశ్లోని ఇండోర్ సమీపంలోని లోహియా కుంద్ జలపాతం వద్ద ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. జలపాతం అంచన పార్క్ చేసిన కారు ఒక్కసారిగా కిందికి పడిపోయింది. కారులో ఉన్న చిన్న పాప భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కలవారు వెంటనే స్పందించి కారులో ఉన్న వారిని కాపాడారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్లో కుంద్ జలపాతం…
Animal Holiday: ప్రపంచవ్యాప్తంగా వారమంతా పని చేసి వారంలో ఏదో ఒక రోజు సెలవు తీసుకోవడం కామన్. ఎక్కడో వారానికి ఐదు రోజులు, ఎక్కడో 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది.
Viral Marriage News: ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు యువతియువకుల పెళ్లి ఫిక్స్ చేశారు. పెళ్లి సమయం రానే వచ్చింది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
జబర్దస్త్ కమెడీయన్ ధనరాజ్ కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్లు బుల్లితెరపైనే కాదు వెండితెపై కూడా తమ సత్తా చాటుతున్నారు.. అందులో ఈ ధనరాజ్ ఒకడు. తన కామెడీతో నవ్వులు పూయిస్తూ వచ్చాడు..జబర్ధస్త్ లో టీమ్ లీడర్ గా కొనసాగుతూనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు ధన్ రాజ్. మొదటి నుంచి తనదైన మేనరీజం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఓ షోలో…