Animal Holiday: ఇకపై జంతువులకు ‘ఒక రోజు’ సెలవు.. ఎక్కడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Animal Holiday: ప్రపంచవ్యాప్తంగా వారమంతా పని చేసి వారంలో ఏదో ఒక రోజు సెలవు తీసుకోవడం కామన్. ఎక్కడో వారానికి ఐదు రోజులు, ఎక్కడో 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఇండియాలో కూడా వారానికి నాలుగు రోజులు పని చేయాలనే చర్చ మొదలైంది. మనుష్యులకు ఈ హక్కులన్నీ లభిస్తాయి కానీ జంతువులకు అలాంటి సుఖాలు లభించవు. వారంలో ఓ రోజు జంతువులకు సెలవు ఇచ్చే ప్రదేశం ఉందని తెలుసా.. అక్కడ జంతువులకు ఆ రోజు ఏం పనిచెప్పరు. వ్యవసాయం లేదా ఇతర పనిలో ఉపయోగించే పెంపుడు జంతువులకు ఇది ఎక్కువగా వర్తిస్తుంది.
Also Read
- Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
- T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
జార్ఖండ్‌లోని లతేహర్‌లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ ఆవు, గేదె, ఎద్దు వంటి ఇతర జంతువులు కూడా మనుషుల్లాగే పనిచేస్తాయి. రైతులు, ఇతర కుటుంబాల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయని ప్రజలు నమ్ముతారు. సామాన్యుల మాదిరిగానే ఈ జంతువులకు కూడా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వడం.. ఈ రోజున ఎటువంటి పని జరగకపోవడం ఇదే కారణం. లతేహర్ గ్రామం కాకుండా, హర్ఖా, ముంగర్, లాల్‌గాడి, పక్రార్‌లలో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు.
Read Also:Income Tax Return: 2019తో పోలిస్తే కోటీశ్వరులు 50శాతం పెరిగారు.. 4.65కోట్ల మంది కట్టిన పన్ను సున్నా
ఈ సంప్రదాయం ఎలా మొదలైంది
చాలా దశాబ్దాల క్రితం ఇక్కడ పొలంలో పని చేస్తూ ఎద్దు చనిపోయిందని చెబుతారు. దీంతో ఇక నుంచి జంతువులకు కూడా ఒకరోజు విశ్రాంతి ఇవ్వాలని గ్రామస్తులు నిర్ణయించారు. అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. జంతువులకు వారంలో ఒక రోజు సెలవు ఇవ్వబడుతుంది. ఈ సంప్రదాయం మానవులు, జంతువుల అన్యోన్యతకు సంబంధించి మొత్తం ప్రపంచానికి ఒక ఉదాహరణ. ఇది ప్రతి జీవికి సమాన హక్కులు పొందాలని చూపిస్తుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..