బెంగుళూరులో అద్దెకు ఇల్లు తీసుకోవాలంటే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి.. ఏకంగా లక్షలు చెల్లించుకోవాలట..మొన్న ఏమో 90% మార్కులు ఉంటే ఇల్లు ఇస్తానని చెబుతున్నారు.. అలాగే ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ చేస్తేనే ఇస్తామని అంటున్నారు.. బెంగళూరులో ఇంటి అద్దెలు ఇలాగే ఉన్నాయి. నో బ్రోకర్ యాప్ లో లిస్ట్ అయిన ఈ ఇంటి గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు… ఆ ఇల్లు కోసం ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ గా రూ.25 లక్షలు, నెలకు 2.5…
కొందరు లేడీస్ అందాన్ని వలగా వేస్తూ డబ్బులను గుంజుతున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య లెక్క లేనన్ని వెలుగు చూస్తున్నాయి.. పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారుతున్నాయి.. కానీ ఇప్పుడు సెలెబ్రేటీలుగా అదే పని చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు.. తాజాగా కేరళ కు చెందిన ఓ నటి హనీ ట్రాప్ కేసులో అరెస్ట్ అయ్యింది.. పోలీసులు రంగంలోకి దిగడంతో నటి గుట్టు రట్టయ్యింది.. వివరాల్లోకి వెళితే.. పరవూర్‌లో వృద్ధుడిని హనీట్రాప్ చేసి రూ.11 లక్షలు డిమాండ్ చేశారన్న…
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించిన విషయం తెలిసిందే.. ఈమేరకు ఓ మహిళా బస్సులో ప్రయాణించేందుకు ఎక్కింది.. అయితే కండక్టర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన గుర్తింపు కార్డును చూపించాలని కోరాడు.. కానీ మహిళ అందరు నిరాకరించింది.. దాంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వధం చోటు చేసుకుంది.. చాలా సేపు వరకు గొడవ జరిగింది.. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది.. ఈ ఘటన బెంగుళూరు లో…
తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడు బ్రాహ్మజీ పేరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది.. నటుడుగా, విలన్ గా, కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. తన కామెడీకి ఫ్యాన్స్ కూడా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు బ్రహ్మాజీ క్రేజ్ ఏంటో.. సీనియర్ నటుడు గా ఉన్న బ్రహ్మాజీ గురించి చాలా మందికి తెలియదు.. మొన్నీమధ్య తన పెళ్లి గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు.. అది ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు.. ఇప్పుడు మరో సీక్రెట్…
టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ చేసిన పని వల్ల ప్రస్తుతం వార్తల్లో నిలిచాడు. తన సోషల్ మీడియా అకౌంట్ బయోలో చేసిన మార్పుతో ఆయన ఫాలోవర్లను కన్ఫ్యూజన్లోకి తొసేశాడు.
ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోల మోజు బాగా పెరిగింది. వ్యూస్ రావడం కోసం, ఫేమస్ కావడం కోసం యువత డిఫరెంట్‌గా తమ టాలెంట్‌ను చూపిస్తున్నారు. అయితే ఇలా కొన్ని రిస్కీ షాట్స్ తీసి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా జరుగుతున్నాయి.
Viral: దొంగతనానికి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. దొంగలు దొంగతనం చేసి దొరికిపోవడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వార్త అయిన చిటికెలో తెలిసిపోతుంది.. ఒక వార్త ఏదైనా ఉందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది.. కొన్ని వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవ్వడంతో పాటు కామెంట్స్ ను కూడా అందుకుంటాయి.. ఇటీవల కాలంలో 2 వేల నోటును ప్రభుత్వం బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.. దాంతో జనాలు చాలా మంది ఇబ్బందులు పడ్డారు.. తమ దగ్గర ఉన్న బ్యాంకులలో నోట్లను మార్చుకున్నారు.. అదే విధంగా రూ.500 నోట్లు…
1969 Postcard: నేటి డిజిటల్ యుగంలో ఉత్తరాలు లేదా పోస్ట్‌కార్డ్‌లు పంపడం పాతమాటైపోయింది. కానీ సంవత్సరాల క్రితం అవి ఒక ప్రసిద్ధ కమ్యూనికేషన్ సాధనం. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పోస్ట్‌కార్డ్‌లను పరస్పరం మార్చుకున్నారు.
నోరా ఫతేహి.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బాహుబలి లోని ఇరుక్కుపో అంటూ అందరి మనసులలో ఇరుక్కుంది.. యూత్ బాగా ఈమెకు కనెక్ట్ అయ్యారు.. టెంపర్, బాహుబలి, కిక్ 2 వంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్ లలో నటించింది.. ఇటీవల స్పెషల్ సాంగ్స్ లో దుమ్ము రేపుతోంది ఈ బ్యూటీనే.. ఈ అమ్మడు చేసిన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అవ్వడంతో సినీ నిర్మాతలు కూడా ఈ అమ్మడు తో సాంగ్ చెయ్యాలని అనుకుంటున్నారు.. అందాలతో…