టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు..స్కిన్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ…
హీరోయిన్లు ప్రేమలో పడటం కామన్.. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య లు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అమ్మడు తానే స్వయంగా చెప్పింది. దాంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా?.. ఆమె మరెవ్వరో కాదండి.. హీరోయిన్ శ్రీదివ్య.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్రీదివ్య…
Viral News: రాంగోపాల్ వర్మ ఈ పేరుకి పెద్ద పరిచయం అవసరం లేదు. నాగార్జున నటించిన శివ చిత్రానికి దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు వర్మ. వైవిధ్య భరితమైన చిత్రాలు తియ్యడంలో వర్మ ప్రావీణ్యుడు అనే చెప్పాలి. ఈ దేశంలో వాక్ స్వాతంత్రాన్ని ఏ బెరుకు లేకుండా పూర్తిగా వినియోగించుకునే ఏకైక వ్యక్తి వర్మ అని చాలమంది అభిప్రాయం. తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇది నా ఇజం.. రాముఇజం…
బిగ్ బాస్ 7 తెలుగు షో ఇప్పుడు రోజు రోజుకు హాట్ టాపిక్ గా మారుతుంది.. ఎనిమిది వారాలు పూర్తి చేసుకున్న ఈ షోలో ఎనిమిదో వారంకు గాను ఆట ఫెమ్ సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.. మొదటి నుంచి సందీప్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటున్నాడు.. ఇక 8వ వారానికి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. అమర్ దీప్, శివాజీ, అశ్విని, భోలే, ప్రియాంక, శోభ, గౌతమ్, సందీప్ బయటకు వెళ్లేందుకు నామినేట్ చేయబడ్డారు. సందీప్ గత…
ప్రజల సొంతింటి కల ఎంతలా ఉంటుందనే దానికి పూణేలో జరిగిన ఈ సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల పూణేలోని నివాసితులు రూ. 1.5-2 కోట్ల విలువైన అపార్ట్మెంట్లు కొనుగోలు చేసేందుకు ఏకంగా 8 గంటలు క్యూలో నిల్చుకున్నారు. ప్రధాన నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాకాద్ ప్రాంతంలో ఈ దృశ్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హీరోయిన్ ప్రీతి జింటా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన మెరిసింది.. వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబు రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు.. ఇక…
Viral: టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? మహిళ మరణించిన 27 నిమిషాల తర్వాత మళ్లీ బతకడం ఏంటి.. అంటూ నిట్టూరుస్తున్నారా? కానీ ఇది నిజంగా జరిగింది. అమెరికాలో చనిపోయినట్లు నిర్ధారించిన మహిళ 27నిమిషాల తర్వాత ప్రాణాలతో బయటపడింది.
సినీ హీరోలకు అభిమానులు ఉంటారు.. వారి నటన, జనాల్లో వాళ్లు నడుచుకోవడం వంటి వాటి వల్ల ఆ హీరోల పై విపరీతమైన అభిమానాన్ని పెంచుకుంటారు.. వారికోసం ఏదైనా చేస్తాము అనుకుంటారు.. మరికొందరు తమ అభిమాన హీరోను దేవుడుగా భావించి గుడి కట్టిస్తుంటారు.. ఇటీవల చాలా మంది తమ అభిమాన హీరో, హీరోయిన్లకు గుడి కట్టిన వార్తలను వింటూనే ఉన్నాం.. తమిళ సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇకపోతే ఓ రజినీ అభిమాని…
ఈ మధ్య కాలంలో మనుషులు బిజీ ఉండటం వల్ల ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకొనేవారు.. రోజు రోజుకు ఆర్డర్ పెరుగుతున్న కొద్ది ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు కూడా పలు ఆఫర్స్ ను ప్రకటిస్తున్నాయి.. దాంతో జనాలు కూడా కొనుగోళ్లు చేస్తున్నారు. ఎలాగో కొంటున్నారుగా అని మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒక వస్తువుకు బదులుగా మరొక వస్తువులు రావడం లేదా పాడైన వస్తువులు వస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా ఓ వ్యక్తికి చేదు అనుభవం…