Ram Gopal Varma: చూడు బేబీ.. నిన్ను చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.. రాంగోపాల్ వర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral News: రాంగోపాల్ వర్మ ఈ పేరుకి పెద్ద పరిచయం అవసరం లేదు. నాగార్జున నటించిన శివ చిత్రానికి దర్శకత్వం వహించి మొదటి సినిమాతోనే దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు వర్మ. వైవిధ్య భరితమైన చిత్రాలు తియ్యడంలో వర్మ ప్రావీణ్యుడు అనే చెప్పాలి. ఈ దేశంలో వాక్ స్వాతంత్రాన్ని ఏ బెరుకు లేకుండా పూర్తిగా వినియోగించుకునే ఏకైక వ్యక్తి వర్మ అని చాలమంది అభిప్రాయం. తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇది నా ఇజం.. రాముఇజం అని చేప్తారు. అయితే ఈయన సినిమాలకు దర్శకత్వం వహించడమే కాదు వైస్సార్ సీపీ పార్టీకి మద్దతుగా కూడా నిలుస్తున్నారు.
Read also:Electric Vehicle: ఇకపై ఎలక్ట్రిక్ వాహనమే వాడాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
ఈయన టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా ఏ చిన్న అవకాశం దొరికిన కౌంటర్ ఇస్తున్నారు. అయితే తాజాగా వర్మ ద్రుష్టి నారా లోకేష్ పైన పడింది. ఈ నేపథ్యంలో వర్మ నారా లోకేష్ కి ఇచ్చిన కౌంటర్ వైరల్ గా మారింది. వివరాలలోకి వెళ్తే .. x (ట్విట్టర్) వేదికగా వర్మ నారా లోకేష్ గురించి ట్వీట్ చేశారు. చూడు బేబీ.. నిన్ను చూస్తుంటే నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదు. నేను డైరెక్టర్ ని.. ఒక డైరెక్టర్ గా సినిమాలు తియ్యడమే నా పని.. అంతేగాని APకి సేవలు అందించాల్సిన పని నాది కాదు.. అలానే మీలాగ నేను జనం కోసం పుట్టాను, పెరిగాను, జనం కోసమే చనిపోతాను వంటి మాటలు చెప్పట్లేదు కదా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్‌లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..