Rakul preeth singh: రెడ్ డ్రెస్సులో హాట్ మిర్చీలా హీటేక్కిస్తున్న రకుల్.. కిల్లింగ్ పోజులతో ఫోటోలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.. బట్టలను పొదుపు చేస్తూ ఫోటోలకు పోజులు ఇస్తూ కుర్రకారకు నిద్రలేకుండా చేస్తుంది.. టాప్ టు బాటమ్ అన్ని చూపించినా కూడా ఇంకా మొత్తం చూపిస్తూ రెచ్చగొడుతుంది అనడంలో సందేహం లేదు.. ప్రస్తుతం వేకేషన్ లో ఉన్న ఈ అమ్మడు..స్కిన్ ఫిట్ డ్రెస్సులో మొత్తం చూపిస్తూ ఫోటోలకు పోజులు ఇచ్చింది.. అవి కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా హాట్ కామెంట్స్ తో ఓ రేంజులో వైరల్ అవుతున్నాయి.. తాజాగా రెడ్ డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి..
తాజాగా మరోసారి ఆమె అందాల విస్పోటనం చెందింది. రెడ్ డ్రెస్‌లో ఆమె రెచ్చింది. బిగువైన టాప్‌లో ఎద అందాల తల్లడిల్లిపోతుండగా, క్రేజీ లుక్స్ తో కైపెక్కిస్తుంది. మరోవైపు బాత్ రూమ్‌లో ఈ భామ ఈ క్రేజీ షూట్ మరో స్థాయిలో ఉంది. అయితే బాత్‌రూమ్‌లో ఆమె విరహ వేదన చెందుతూ ఇచ్చిన పోజులు మాత్రం మైండ్ బ్లాక్ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట షేక్ చేస్తున్నాయి..
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
ఇకపోతే బాలీవుడ్‌లో బిజీగా గడిపింది రకుల్ ప్రీత్ సింగ్. అక్కడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసింది. `దే దే ప్యార్ దే` మూవీ ఆమె కెరీర్‌ని మలుపు తిప్పింది. అజయ్ దేవగన్ సపోర్ట్ తో హిందీలో ఆఫర్లు అందుకుని దూసుకుపోయింది. కేవలం మూడేళ్లలో ఆమె దాదాపు పది సినిమాల్లో భాగం కావడం విశేషం..అక్కడ కూడా ఈ బ్యూటీకి సక్సెస్ రాలేదు. దీంతో ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటకొచ్చింది… ఇక బాలీవుడ్ లో కూడా సరైన హిట్ పడలేదు.. దాంతో ఈ అమ్మడు సౌత్ లో అవకాశాల కోసం చూస్తుంది.. హిందీలో ఒకటి, తమిళంలో ఒకటి సినిమా చేస్తుంది. కొత్త అవకాశాల వేటలో బిజీగా ఉంది..అలాకష్టపడి సాధించిన పరువాలు దాచుకుంటే ఏం లాభం… అందుకే సోషల్ మీడియా వేదికగా ప్రదర్శనకు పెడుతుంది…
తాజావార్తలు
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!

