టాలీవుడ్ బ్యూటీ పూనమ్ కౌర్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతో ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం.. నెటిజన్స్ ట్రోల్ చేయడం అమ్మడికి అలవాటు గా మారిందిపోయింది. కొన్ని సార్లు కొన్ని రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేస్తూ మాట్లాడే ఈ బ్యూటీ ఇంకొన్ని సార్లు చిత్ర పరిశ్రమలో తన అభివృద్ధికి అడ్డొచ్చిన వారిని ఇన్ డైరెక్ట్ గా ఏకిపారేస్తూ కనిపిస్తుంటుంది. దీంతో పూనమ్…
ప్రస్తుతం బాలీవుడ్ కన్నంతా సౌత్ సినిమాలపై ఉంది అన్న మాట వాస్తవం. సౌత్ సినిమాలు అయినా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2 పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు రాబట్టి శభాష్ అనిపించాయి. ఇక దీంతో బాలీవుడ్ లో కొందరు సౌత్ ఇండస్ట్రీపై నోరు పారేసుకోవడం.. వారికి కౌంటర్లు సౌత్ యాక్టర్లు ఇన్ డెరెక్ట్ గా పంచ్ లు వేయడం జరుగుతూనే ఉంది. ఇక ఇది అంతా ఒక ఎత్తు అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ పై…
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ మరోసారి ట్రోలింగ్ కి గురైంది. ఇటీవలే ప్రియుడు రణబీర్ కపూర్ ని వివాహమాడిన ఈ ముద్దుగుమ్మ షూటింగ్ లో బిజీగా మారింది. ఇకపోతే తాజాగా అలియా ముంబైలో ఓ యాడ్ షూటింగ్ కోసం వెళుతూ మీడియా కంటపడింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో అలియా, దీపికా లా రెడీ అవ్వడమే ట్రోలింగ్ కి…
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవలే బాలయ్య భుజానికి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. అఖండ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ప్రమాదంలో ఆయన కుడిభుజంకు గాయం కావడంతో హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో ఆయనకు శస్త్ర చికిత్స జరిగిన విషయం విదితమే. ఇక తాజాగా మరోసారి బాలయ్యకు శస్త్ర చికిత్స నిర్వహించారు…
సోనాలి బింద్రే ఈ పేరు వినగానే .. బంగారు కళ్ల బుచ్చమ్మ కళ్లముందు మెదులుతుంది. మురారి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందంతో మంత్రం ముగ్దులను చేసి వారి మాస్నులో సుస్థిర స్థానాన్ని సంపాందించుకుంది. సీనియర్ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ హీరోయిన్ కెరీర్ పీక్స్ ఉండగానే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఒక బాబు పుట్టాకా ఆమె జీవితం క్యాన్సర్ తో అంధకారంగా మారింది. అయినా ఆ కష్టాన్ని లెక్కచేయకుండా బాధను…
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సి అవసరం లేదు. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు విజయం దక్కలేదు. ఇక ఈ సినిమా తరువాత ఒకటి, రెండు సినిమాలు చేసినా అదృష్టం కలిసి రాకపోయేసరికి హీరోయిన్ గా తప్పుకొని పెళ్ళికి ఓకే చెప్పింది. జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం విదితమే. ఇక ఇటీవలే నిహారిక పబ్ ఇన్సిడెంట్‌తో వైరల్ గా…