ఏ రంగంలోనైనా వారసత్వం ఉంటుంది. ఇక చిత్ర పరిశ్రమలో వారసత్వం నుంచి వచ్చిన హీరోలే ఎక్కువ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలందరి వారసులు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ప్రస్తుతం అందరి చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నట వారసుడిపైనే ఉన్నాయి. పవన్, రేణు దేశాయ్ లకు పుట్టిన కొడుకు అకీరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతనికి 18 ఏళ్లు. ఆరడుగుల ఆజానుబాహుడు.. సూదంటి…
ప్రస్తుతం చిత్ర పరిశ్రమ అంతా పాన్ ఇండియా సినిమాలు నిర్మించడంలో తలమునకలైపోయింది. ఎక్కడ విన్నా`బాహుబలి`…`కేజీఎఫ్`..`ఆర్ ఆర్ ఆర్`..`పుష్ప’ సినిమాల గురించే చర్చ.. ఇక ఈ పాన్ ఇండియా పదం తో సౌత్ వర్సెస్ నార్త్ నటులు మాటల యుద్ధం చేస్తున్న విషయం విదితమే. ఇక ఈ విషయంపై వివాదాల హీరో సిద్దార్థ్ స్పందించాడు. మనుసులో ఏది అనిపిస్తే అది నిర్మొహమాటం లేకుండా ట్వీట్ చేసి అందరి చేత విమర్శలు అందుకునే ఈ హీరో మరోసారి పాన్ ఇండియా …
అక్కినేని నాగార్జున గురించి చెప్పాలంటే నవ మన్మధుడు.. టాలీవుడ్ కింగ్.. 62 ఏళ్ల వయస్సులోనూ కుర్రహీరోలకు ధీటుగా ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ ఉంటాడు. చాలామంది హీరోలను నాగార్జున ఆదర్శమని చెప్పాలి. ఎప్పుడు పేస్ లో ఛార్మింగ్, గ్లో తో కనిపించే నాగ్ ఫేస్ కళతప్పింది. నాగ్ కొడుకు నాగ చైతన్య, సమంత విడాకుల తరువాత అక్కినేని ఫ్యామిలీ మీడియాకు దూరంగా ఉన్న విషయం విదితమే. ఇక ఆ తరువాత తమ సినిమాల ప్రమోషన్స్ లో…
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియా ఉంటూ తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో పంచుకుంటుంది. అయితే గత కొన్ని రోజుల క్రితం నిహారిక ఇన్స్టాగ్రామ్ ను డిలీట్ చేయడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ తరువాత అమ్మడు పబ్ కేసులో దొరకడం సంచలనంగా మారిన విషయం విదితమే. ఇక ఈ కేసు తరువాత నిహారిక ఇంటికే పరిమితమయ్యింది. మీడియా ప్రెషర్…
అభిమానం.. అనేది ఎవరు ఆపలేనిది. ఒక నటుడును అభిమానులు అభిమానిస్తున్నారంటే గుండెల్లో పెట్టుకుంటారు. వారి సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే వారికి పూలాభిషేకాలు, పాలాభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటారు. తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ అయిన విషయం విదితమే.. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. నిన్న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను నిరాశపరిచింది. అయినా అభిమానానికి హిట్,…
‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్. ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ నటుడిగా తన కెరీర్ ని ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన యష్ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక యష్ భార్య రాధికా పండిట్ గురించి కూడా అందరికి తెలిసిందే. ‘మోగ్గినా మనసు’ అనే చిత్రం ద్వారా…