బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు.. తెలుగులో బాలకృష్ణ సరసన ‘లెజెండ్’ లో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటది. ఆ మధ్యన టాలీవుడ్ లో తనపై ఒక హీరో లైంగిక వేధింపులకు గురిచేసాడని చెప్పి షాక్ ఇచ్చిన రాధికా ఈసారి తన సహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాధికా…
చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు మోడల్స్ ఒక్క నెలల్లో మృత్యువాత పడ్డారు.. ఇంకా వాటి నుంచే తేరుకోలేకుండా ఉన్న సినీ అభిమానులకు మరో చేదువార్త.. మరో మోడల్ ఆత్మహత్య చేసుకొని తనువూ చాలించింది. నిండా 18 ఏళ్లు కూడా లేని బెంగాలీ మోడల్, మేకప్ ఆర్టిస్ట్ సరస్వతి దాస్(18).. తన నివాసంలో ఈరోజు ఉదయం శవమై కనిపించింది. ప్రస్తుతం మోడళ్ల ఆత్మహత్యలు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా…
టాలీవుడ్ సీనియర్ నటుడు సుమన్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.ఒకప్పుడు హీరోగా సుమన్ చేసినన్ని సినిమాలు మరే హీరో చేసి ఉండడు. ఆయన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు.. చేయని తప్పుకు జైలుకు వెళ్లడం, మళ్లీ తిరిగి రావడం.. హీరోగా నిలగోక్కుకోవడం ఇలా ఎన్నో కష్టాలను ఆయన అనుభవించారు. ఇక ప్రస్తుతం అన్ని భాషల్లో విలన్ గా, సహాయక నటుడిగా ప్రేక్షకులను మెప్పిస్తున్న సుమన్ ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో జరిగే కొన్ని సంఘటనలపై తనదైన అభిప్రాయాన్ని…
నటి సురేఖావాణి గురించి సినిమాలు చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో పద్దతిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. ఇక బయట మాత్రం కూతురుతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది. సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత వీడియోలు చూడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిట్టి పొట్టి డ్రెస్ లు వేసుకొని ఇద్దరూ తల్లీకూతుళ్లా కాకుండా అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారు. ఇప్పటికే చాలాసార్లు ఈ తల్లీకూతుళ్లపై ట్రోలర్స్ విరుచుకుపడుతున్నారు. ముఖ్యం…
సాధారణంగా మనిషి మెదడు లో చాలా నరాలు ఉంటాయి.. వాటి గురించి చాలామందికి తెలియవు. మనిషి చేసే ప్రతి పనికి మెదడుకు సంబంధం ఉంటుంది అనేది అందరికి తెలిసిందే. ఇక రోజూ మనం చూస్తూ ఉంటాం. ఎదుటి వ్యక్తి ఆవులిస్తే.. మనకు ఆవులింతలు వచ్చేస్తాయి.. ఎదుటి వారు మనముందు ఏదైనా తింటూ ఉంటే మనకు తినాలనిపిస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని పనుల్లో వారు ఏది చేస్తే అదే చేయాలనిపిస్తూ ఉంటుంది.. దీనికి కారణం ఏంటి అనేది చాలామందికి…
సాధారణంగా ప్రతి మనిషికి మతిమరుపు ఉంటుంది.. బిజీ వర్క్ లోనో.. లేక వేరే ఏదో ఆలోచనలోనో కొన్నింటిని మర్చిపోతుంటారు. ఇక వయస్సు పెరిగేకొద్దీ అల్జీమర్స్ రావడం సహజమే.. ఇంట్లో వారిని మర్చిపోవడం.. బయటికి వెళ్లితే ఇల్లు ఎక్కడ ఉందో కూడా మర్చిపోతుంటారు పెద్దవాళ్ళు.. ఇక్కడి వరకు మనకు తెలిసినవే.. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే వ్యక్తి ఇంతకంటే కొద్దిగా ఎక్కువగానే మతిమరుపుతో బాధపడుతున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఏం మర్చిపోతున్నాడో తెలుసా.. శృంగారాన్ని.. ఏంటీ శృంగారం చేయడం…
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలోశశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”మేజర్”. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఏ ప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో తెలుగుతో పాటు మలయాళ హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. 2008 నవంబర్ లో ముంబై తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ లో ఉగ్రవాదులు సృష్టించిన విధ్వంసం దేశ…
సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలుగు అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన లేదు. ఆయన నటించిన సినిమాలు, ఆయన చేసిన ప్రయోగాలు ఈతరంలో ఎవ్వరు చేయలేరు. ప్రస్తుతం వయో వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన బయట ఎక్కడ కనిపించడం లేదు. ఎప్పుడో ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే తప్ప ఎక్కువ మీడియా ముందు కూడా వచ్చింది లేదు. అయితే కృష్ణ జీవితంలోని ఆసక్తికరమైన విషయాలను అభిమానులు తెలుసుకొనేలా చేసింది.. కృష్ణ కూతురు మంజుల ఘట్టమనేని. మంజుల కు సొంతంగా యూట్యూబ్…