మాస్ మహారాజా రవితేజ పారితోషికంలో నిక్కచ్చిగా ఉంటాడని ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయమే.. కొన్ని సినిమాలను ఆయన కేవలం డబ్బు కోసమే ఒప్పుకున్నారని టాక్ కూడా ఉంది. ఇక ఈ పారితోషికం విషయంలోనే రవితేజకు మేకర్స్ కు చాలా సార్లు వివాదాలు జరిగాయని చాలామంది బాహాటంగానే చెప్పుకొచ్చారు. మొన్నటికి మొన్న ఖిలాడీ సినిమా విషయంలో కూడా రవితేజకు, డైరెక్టర్ కు, నిర్మాతకు మధ్య పెద్ద గొడవే జరిగిందని వార్తలు గుప్పుమన్నాయి. ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. ప ఇండియా లెవల్లో అన్ని భాషల్లోనూ రిలీజ్ అవుతున్న ఈ సినిమాను బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడం విశేషం. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో అమితాబ్…
మిల్కీబ్యూటీ తమన్నా అబ్బాయిలా మారిపోయింది.. హాట్ హాట్ డ్రెస్ ల్లో దర్శనమిచ్చే భామ సడెన్ గా ప్యాంటు షర్ట్ వేసింది.. మూతికి మీసం వచ్చేసింది.. ఇక షాకింగ్ ట్రాన్సపర్మేషన్ కి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. హాట్ బ్యూటీ తమన్నా ఏంటీ ఇలా మారిపోయింది అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా సినిమా కోసమే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తమన్నా నటించిన ఎఫ్ 3 చిత్రం విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం విదితమే. ఇక…
మురారి చిత్రంతో తెలుగు తెరకు బంగారు కళ్ల బుజ్జమ్మ గా మారిపోయింది సోనాలి బింద్రే. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకొని స్టార్ హీరోలందరి సరసాన్న నటించి మెప్పించిన ఈ బ్యూటీ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్తను వివాహమాడి సినిమాలకు దూరమయ్యింది. ఇక మధ్యలో ఆమె క్యాన్సర్ బారిన పడడం విచారకరం.. ఎంతో కష్టపడి ఆ మహమ్మారి వ్యాధితో పోరాడి బయటికి వచ్చి నిజమైన యోధురాలిగా నిలిచింది. ఇక ప్రస్తుతం సోనాలి బాలీవుడ్ లో…
మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుకు నటి అత్యాచార కేసు మెడకు చుట్టుకొని వదిలేలా కనిపించడం లేదు. కోర్టులో అతడు పెట్టిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను నాయస్థానం కొట్టిపారేసింది. దీంతో అతను ఖచ్చితంగా కోర్టులో హాజరు కాక తప్పదు.. ఒకవేళ హాజరు కానీ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. ప్రస్తుతం విజయ్ బాబు దుబాయ్ లో తలా దాచుకున్నాడని, అందుకే అతను కోర్టుకు హాజరుకాలేకపోయాడని అతని తరుపు న్యాయవాది చెప్పినా న్యాయస్థానం వెంటనే…
సాధారణంగా పెళ్లి అనేది ఒక నరకమని ప్రతి మగాడి ఫీలింగ్.. ఫ్రీడమ్ ను భార్య చేతికి ఇచ్చి వారి చేతిలో బందీలా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు. ఎప్పుడైనా భార్య ఊరెళితే.. ఇక భర్తలకు చెప్పలేనంత సంతోషం.. ఏది కావాలంటే అది చేయొచ్చు.. ఫ్రీడమ్ ను ఎంజాయ్ చేయొచ్చు.. రిమోట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.. బెడ్ మీద ఎటు కావాలన్న పడుకోవచ్చు.. ఇష్టమైన ఫుడ్ తినొచ్చు.. అబ్బో ఇలా మళ్లీ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి…
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తున్న విషయం విదితమే. ఒక సినిమా కోసం చేసిన ప్రయోగం ఆమె జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. సైజ్ జీరో కోసం ఆమె బరువు పెరిగిన విషయం తెల్సిందే. ప్రయోగాత్మకమైన సినిమా కాబట్టి ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడనని స్వీటీ అమాంతం బరువు పెరిగింది. అయితే సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ ఒక్క రిస్క్ స్వీటీని ఇప్పటివరకు వెంటాడుతూనే ఉంది. ఈ…