నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆయన మాట కటువుగా ఉంటుందేమో కానీ ఆయన మనసు ఎప్పుడూ వెన్ననే .. అభిమానులను దండించినా.. ఒక మాట గట్టిగా అన్నా కూడా వారు ఫీల్ అవ్వరు అంటే అతిశయోక్తి కాదు, ఇక అలాగైనా బాలయ్య బాబు మా వైపు చూసారని, ఆయన చేయి తాకిందని ఆనందపడుతూ ఉంటారు. ఇక బాలయ్య బయట ఫంక్షన్స్ కి వస్తే సందడే సందడి.. ఆ ఈవెంట్స్ లో ఆయన ఏదో…
మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ ప్రస్తుతం అక్షయ కుమార్ సరసన “పృథ్వీ రాజ్” చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 3 న రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని పెంచేసింది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మానుషీ తన మనసులోని మాటను విప్పింది. తనకు రామ్ చరణ్ అంటే క్రష్ అని, అతనికి పెళ్లి కాకపోయి ఉంటే అతడితో…
హీరోలు అంటే సినిమాల్లో మంచి చేసేవారు కాదు.. తమలను ప్రేమించే అభిమానులు కష్టాల్లో ఉంటే మేము అండగా ఉన్నామని వారికి ధైర్యం చెప్పేవారు.. అదృష్టం మన టాలీవుడ్ హీరోలందరూ అలాంటి ధైర్యాన్ని అభిమానులకు ఇస్తున్నారు. అభిమానులకు ఏమైనా కష్టం వచ్చినా.. వారికి అండగా ఉంటూ రియల్ హీరోలు అని అనిపించుకుంటున్నారు. ఇక కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. సూర్య రీల్ లోనే కాదు రియల్ గా కూడా గొప్ప హీరో..…
బాలీవుడ్ బ్యూటీ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి ఇప్పటికి ఆమె ఎంతోమంది కుర్రకారుకు కలల రాణి. ‘దిల్ వాలే దుల్హేనియా లేజాయంగే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్న ఈ బ్యూటీ ఇప్పటికి అదే గ్లామర్ ను మెయింటైన్ చేస్తుంది అనుకున్నారు అభిమానులు ఈ పిక్ చూడకముందు వరకు.. తాజాగా కాజోల్ కొద్దిగా బరువు పెరిగి కనిపించింది. ఇటీవల సినిమాలను తగ్గించిన ఈ భామ ఇంటికే పరిమితమయ్యింది. అప్పుడప్పుడు పలు…
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం వివాదాలతోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఇక ఈయన చేసే ట్వీట్లు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిన విషయమే. ఇక గత కొన్ని రోజుల క్రితం ఎలన్ పై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఎలన్ మస్క్ ఏరోస్పేస్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌లో పనిచేసే ఒక ఎయిర్ హోస్టెస్‌తో ఆయన అసభ్యకరంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. 2016లో ఆయన ఈ లైంగిక…
2007 లో రియల్ స్టార్ శ్రీహరి హీరోగా ఫైట్ మాస్టర్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన `మహాలక్ష్మి` సినిమాతో టాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించిన హీరోయిన్ పూర్ణ. ఇక ఈ సినిమా తరువాత అల్లరి నరేష్ సరసన ‘సీమటపాకాయ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ర్వైబాబు దర్శకత్వంలో అవును, అవును 2 లాంటి హర్రర్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ వరుస అవకాశాలను అయితే అందుకుంది కానీ విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. గత కొంత…