మంచు లక్ష్మీ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ నెస్ కు కేరాఫ్ గా మారుతుంది..రానురాను మరింత హాట్‌గా తయారవుతుంది. ఇన్నాళ్లు దాచిన అందాలను ఆవిష్కరిస్తుంది. కుర్రాళ్లకి గ్యాప్ లేకుండా ట్రీట్ ఇస్తుంది. లక్ష్మి మంచు తాజాగా బోల్డ్ గా కనిపించింది. తాను ఇంట్లో ఎలా ఉంటుందో అలా కనిపించింది. జస్ట్ టీ షర్ట్ ధరించింది. ప్యాంట్ లేకుండానే కనిపించింది. ప్యాంట్ విప్పేసి తన థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఇందులో ఓ రీల్ చేసింది మంచు లక్ష్మి. బయటకు వెళ్లిన ఆమె శారీలో వచ్చింది. వేగంగా వచ్చి డ్రెస్ మార్చుకుంది. అది కేవలం ఎల్లో టీషర్ట్ వేసుకుంది. కానీ ప్యాంట్ వేసుకోలేదు. ఇందులో బక్క చిక్కి చాలా స్లిమ్ గా తయారయ్యింది.. క్యూట్ ఎకస్ప్రెషన్స్ తో కిర్రాక్ పోజులు ఇచ్చింది.. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇందులో మంచు లక్ష్మి తన ఫోటోలతోపాటు ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది నా ఫేవరేట్ పరివర్తన రకం అని పేర్కొంది. ఇంట్లో తాను ఇలాన ఉంటాననే విసయాన్ని స్పష్టం చేస్తుంది.. దాంతో వీడియోతో పాటు ఫోటోలు కూడా వైరల్ అవుతుంది..
ఆ ఫోటోలలో మంచు లక్ష్మీ చాలా స్లిమ్ గా ఫిట్ గా ఉన్నట్లు తెలుస్తుంది..దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ, ఇలా సన్నగా అయిపోయావేంటి? హాలీవుడ్ సీనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికి లక్ష్మీ నెట్టింట ఆటంబాంబు లాగా తయారైంది.. అరాచకాన్ని సృష్టిస్తుంది.. ఈమె వ్యాఖ్యాతగా, నటిగా ఆకట్టుకుంది. నిర్మాతగా మెప్పించలేకపోయింది. ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం చెందాయి. ఇప్పుడు ప్రొడక్షన్ పక్కన పెట్టి సోషల్ మీడియాని టార్గెట్ చేసింది మంచు లక్ష్మి. అందాల డోస్ పెంచుతూ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.. ఈ అమ్మడు అందాలపై నెటిజన్లు కూడా అదే రేంజులో కామెంట్స్ చేస్తున్నారు..