ఈ మధ్య కాలంలో అత్యంత కాస్ట్లియస్ట్ స్పెషల్ సాంగ్ ఏదైనా ఉందంటే అది కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’లో జాక్విలిన్ ఫెర్నాండెజ్ పై చిత్రీకరించిందే. ఈ పాట చిత్రీకరణ కోసం ఆమెను ప్రత్యేక విమానంలో షూటింగ్ స్పాట్ కు తీసుకొచ్చారు. ఆరు రోజుల పాటు పాటతో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పాటలో హీరో సుదీప్, జాక్విలిన్ తో పాటు 300 డాన్సర్స్ పాల్గొన్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట కోసం నిర్మాత…