‘విక్రాంత్ రోణ’ జాక్విలిన్ మోషన్ పోస్టర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య కాలంలో అత్యంత కాస్ట్లియస్ట్ స్పెషల్ సాంగ్ ఏదైనా ఉందంటే అది కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోణ’లో జాక్విలిన్ ఫెర్నాండెజ్ పై చిత్రీకరించిందే. ఈ పాట చిత్రీకరణ కోసం ఆమెను ప్రత్యేక విమానంలో షూటింగ్ స్పాట్ కు తీసుకొచ్చారు. ఆరు రోజుల పాటు పాటతో పాటు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ పాటలో హీరో సుదీప్, జాక్విలిన్ తో పాటు 300 డాన్సర్స్ పాల్గొన్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాట కోసం నిర్మాత జాక్ మంజునాథ్ దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. భారీ సెట్స్ ను నిర్మించారు. ఈ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో భాగం కావడం పట్ల జాక్విలిన్ హర్షం వ్యక్తం చేసింది. శనివారం సుదీప్, జాక్విలిన్ పాటకు సంబంధించిన పోస్టర్ తో పాటు మోస్టర్ పోస్టర్ నూ నిర్మాత విడుదల చేశారు.
Read Also : స్నేహితుడి మరణంతో విషాదంలో విన్ డీజిల్!
Also Read
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
ఈ సందర్భంగా నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ, ‘జాక్విలిన్ ఫెర్నాండేజ్ ఎంతో ప్రొఫెషనల్ గా వ్యహరించారని, ఉదయం 9 గంటల నుండి రాత్రి 9.30 వరకూ పనిచేశార’ని అన్నారు. షూటింగ్ కు వచ్చే ముందే డైలాగ్స్ ను రిహార్సిల్స్ చేసుకునే వారని, అలానే ఆమె పాత్రకు ఆమే డబ్బింగ్ చెప్పబోతున్నార’ని తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమా 14 భాషల్లో 55 దేశాలలో త్రీడీలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
This song is going to set🔥
Await to watch
@Asli_Jacqueline as #GadangRakkamma from @KicchaSudeep's #VikrantRona 💥@JackManjunath @anupsbhandari @shaliniartss @Alankar_Pandian @VikrantRona @GadangRakkamma pic.twitter.com/iwgZlgu0JO— Jani Master (@AlwaysJani) July 31, 2021
తాజావార్తలు
-
Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. ‘సంబరాల ఏటిగట్టు’ గ్లింప్స్ మామూలుగా లేదుగా!
-
Bhatti Vikramarka : జీఎస్టీ సంస్కరణలపై భట్టి ఫైర్.. తెలంగాణకు భారీ నష్టం?
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
-
Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్లింక్పై మస్క్ సంచలన ప్రశ్న!
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!