డబ్బింగ్ సినిమాలు, 'లైగర్' మూవీకి సంబంధించిన వివాదాలపై మంగళవారం తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో సమావేశం జరిగింది. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలను కమిటీ తీసుకుంది.
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తర్వాత మళ్ళీ సాలీడ్ మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. ఈ తర్వాత రావాల్సిన ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం’ సినిమాల విడుదల వాయిదా పడిపోయింది. దాంతో ఆరేడు చిన్న సినిమాలు ఈ రెండు వారాల్లో విడుదల అయ్యేందుకు రెడీ అయ్యాయి. కానీ ఆ సినిమాలకు థియేటర్లకు జనాన్ని రప్పించే సత్తా లేదు. అందువల్ల అరకొరా కలెక్షన్లతో థియేటర్లను నడిపే కంటే… మూసివేయడమే బెటర్ అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్ణయించుకున్నట్టు…