విజయశాంతి కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమాలో విజయశాంతి కుమారుడి పాత్రలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించారు. ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు అశోక్ ఆర్ట్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల మీద సంయుక్తంగా నిర్మించారు. కా�
నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలలో నటించిన తాజా చిత్రం అర్జున్ సన్ ఆఫ్ విజయంతి సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ లభించింది. రన్ టైమ్ 2 గంటల 24 నిమిషాలుగా నిర్ధారించబడింది. సెన్సార్ రిపోర్ట్ ప్రకారం, ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ ఎంటర్టైనర
నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస చిత్రాల్లో నటించి తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించిన కళ్యాణ్ రామ్ తాజాగా ‘అర్జున్ S/O వైజయంతి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీలో విజయ�
Vijaya Shanthi: సీనియర్ హీరోయిన్ విజయశాంతి సినిమాలకు గుడ్ బై చెప్పి.. రాజకీయాల్లోనే కొనసాగుతున్న విషయం తెల్సిందే. మొదటి నుంచి బీజేపీ లో ఉన్న ఆమె.. ఈ మధ్యనే కాంగ్రెస్ లో చేరింది. ఇక రాజకీయాల్లోనే ఉంటాను అని చెప్పడంతో సినిమాలకు బై చెప్పింది. అప్పటినుంచి ఆమె ఏ సినిమాలో కనిపించింది లేదు.
Vijayashanti: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి. అభ్యర్థుల ప్రకటన, బీఫారాల పంపిణీతో పాటు ప్రచారంలో బీఆర్‌ఎస్ ఇప్పటికే ముందుంది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి పదవీ బాధ్యతలను తీసుకున్నారు. ఈ సందర్బంగా తెలంగాణకు చెందిన పలువురు కమలం పార్టీ నేతలతో కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్�
తెలుగు సినిమా రంగంలో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో భళా అనిపించే విజయాలు సాధించిన ఏకైక సూపర్ స్టార్ విజయశాంతి అనే చెప్పాలి. హీరోలకు దీటుగా యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించి, అహో అనిపించిన విజయశాంతి స్టార్స్ లేకుండానే నటించి, అదరహో అనే విజయాలను సొంతం చేసుకున్నారు. అందుకే విజయశాంతికి ‘సరిలేరు ఎవ్వరూ’ అని
Vijaya Shanthi: తెలుగోడి ఆత్మ గౌరవం.. ఎన్టీఆర్. నేడు ఆయన వందవ జయంతి. దీంతో ఆయనను ప్రతిఒక్కరు స్మరించుకుంటున్నారు. భాషాతో సంబంధం లేకుండా ఆయనతో గడిపిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు సినీ రాజకీయ ప్రముఖులు.
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా కొంచెం ఆలోచించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అన్నారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ చెప్పడం తన బాధ్యత అన్నారు.
Vijaya Shanthi: టాలీవుడ్ సీనియర్ నటి విజయశాంతి ప్రస్తుతం రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విషయం విదితమే. సినిమాలు బ్రేక్ ఇచ్చిన విజయశాంతి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే అంకితం చేసింది.