(జూన్ 24న విజయశాంతి పుట్టినరోజు)విజయశాంతి మళ్ళీ నటిస్తున్నారని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఇక విజయశాంతి మునుపటి అభినయాన్ని ప్రదర్శించగలదా – అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలా విజయశాంతి రీ ఎంట్రీపై చర్చోపచర్చలు సాగాయి. ఎన్ని చర్చలు సాగినా, విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ లో తనదైన బాణ