ఈ మధ్యకాలంలో తమన్నా, విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి, ఆ తరువాత బ్రేకప్ చెప్పి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా తన పాస్ట్ రిలేషన్ గురించి ఆమె పరోక్షంగా చేసినట్లుగా ఉన్న కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆమె దేని గురించి మాట్లాడింది అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ, ఆమె పాస్ట్ రిలేషన్ గురించే మాట్లాడి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. Also Read :SSMB…
Tamannah : మిల్కీ బ్యూటీ తమన్నాకు ఉన్న మాస్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమె అందాల కోసమే థియేటర్లకు వెళ్లే అభిమానులు కూడా ఉన్నారు. అలాంటి తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చాక ఓ రూల్ పెట్టుకుంది. తాను ఎవరికీ లిప్ లాక్ ఇవ్వొద్దని ఓ కండీషన్ తోనే సినిమాలు చేసింది. కానీ ఆ రూల్ ను ఇన్నేళ్ల తర్వాత రీసెంట్ గానే బ్రేక్ చేసింది. అప్పట్లో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ గా చేసిన సామ్ జామ్…
లవ్ స్టోరీలు బెడిసి కొట్టడంతో తమన్నా, శృతి హాసన్.. మళ్లీ ప్రేమ జోలికి పోలేదు. ప్రేమ దోమ జాన్తా నై అని ఫిక్సైన బ్యూటీలు కెరీర్‌పై గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు. చూడబోతే బ్రేకప్స్ ఇద్దరి భామల విషయంలో మంచే జరిగింది. ఎందుకో శృతి హాసన్‌కు లవ్ మ్యాటర్ ఫస్ట్ నుండి కలిసి రాలేదు. ఆమె ప్రేమలో పడిన ప్రతిసారి చేదు అనుభవమే ఎదురైంది. సమంత, కాజల్, తమన్నాకు టఫ్ ఫైట్ ఇవ్వాల్సిన టైంలో కెరీర్ కన్నా బాయ్…
Thamannah : మిల్కీ బ్యూటీ తమన్నా ఈ నడుమ మోటివేషన్ కోట్ లు పోస్టు చేస్తోంది. మరీ ముఖ్యంగా విజయ్ వర్మతో బ్రేకప్ అయిన తర్వాత ఆమె చేస్తున్న పోస్టులు అందరికీ ఆశ్చర్యంగానే అనిపిస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ వర్మ దంగల్ బ్యూటీ ఫాతిమా సనాషేక్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై విజయ్ స్పందించకపోవడంతో అవి మరింత ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి టైమ్ లో తమన్నా నమ్మకం మీద షాకింగ్ పోస్ట్ పెట్టేసింది. నమ్మకం…
Vijay Varma : తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పట్టాడంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనాషేక్ తో అతను డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. ఆర్.మాధవన్, ఫాతిమా సనాషేక్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆప్ జైసా కోయి’. మూవీ జులై 11న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్లలో ఆమె…
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ అంటే టక్కున గుర్తురాదేమో కానీ తమన్నా మాజీ అనగానే వెంటనే గుర్తొస్తాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ఎంసిఏతో తెలుగు ఆడియెన్స్ కు పరిచయయి మంచి మార్కులేయించుకున్నాడు. అయితే ఇటీవల కాలంలో తన నటనకంటే కూడా తమన్నాతో ప్రేమలో మునిగి తేలుతూ ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. కొంతకాళం ఎక్కడ చుసిన ఇద్దరు చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తూ హాట్ హాట్ ఫోటోషూట్స్ తో హల్చల్ చేసింది ఈ జంట. Also Read : Raashii Khanna…
నటుడు విజయ్ వర్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్ నటుడిగానే చాలా మందికి తెలుసు. కానీ ఆయన పక్కా హైదరాబాదీ. విజయ్ వర్మ తెలుగులో నటించిన ఒకే ఒక చిత్రం ‘ఎంసీఏ’ 2017 లో విడుదలైంది. ‘పెంక్’, ‘గల్లీ బాయ్’, ‘డార్లింగ్స్’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌ల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ వర్మ ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు, సిరీస్లు చేస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు…
Tamannaah : తమన్నా ఇప్పుడు ఓదెల-2 సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడిపేస్తోంది. నిన్న ముంబైలో రిలీజ్ అయిన ట్రైలర్ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. ఇందులో తమన్నా పాత్ర గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఆమె ఇందులో నాగసాధువుగా నటిస్తోంది. ఏప్రిల్ 17న మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.…
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నాకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను నటనను కేవలం ప్రొఫెషన్ గా మాత్రమే చూడలేదు. అది నా లైఫ్ అనుకున్నాను. నేను టెన్త్ చదువుతున్నప్పుడే సినిమాల్లోకి వచ్చాను. ఇంటర్ నుంచి పెద్దగా కాలేజీకి కూడా వెళ్లలేదు. నా అసైన్ మెంట్స్…
పాపులర్ జోడి తమన్నా, విజయ్ వర్మ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం తొలిసారి కలిసి వర్క్ చేసిన వీరిద్దరు రోమాన్స్, బెడ్ రూమ్ సీన్స్‌లో ఉహించని విద్ధంగా నటించారు. అలా ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. వర్మతో డేటింగ్ లో…