తమన్నా భాటియా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో కాలం అవుతున్నా, ఇప్పటికి అదే రెంజ్‌లో ధూసుకుపోతుంది. నార్త్‌కు చెందిన ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్, కోలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి తన కెరీర్‌ను నిలబెట్టుకుంది. బిగిన్నింగ్‌లో స్కిన్ షోకు ధూరంగా ఉన్న తమన్న ‘లస్ట్ స్టోరీ’ సిరీస్ తో కట్టుబాట్లకు తెరలేపింది. ఉహించని రీతిలో బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపొయింది. ప్రజంట్ విపరీతమైన స్కిన్ షో చేస్తూ వరుస అవకాశాలు అందుకుంటుంది. కెరీర్ విషయం…
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఆమె ఏ చిన్న పోస్టు పెట్టినా సరే అది విజయ్ వర్మను ఉద్దేశించే అని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి టైమ్ లో సంచలన పోస్టు పెట్టింది తమన్నా. నిలువెత్తు అందాల రాశి తమన్నా ఎవరి సొంతమో అని కుర్రాళ్లంతా ఊహించుకుంటున్న టైమ్ లో విజయ్ వర్మతో ప్రేమలో పడింది. లస్ట్ స్టోరీస్-2 టైమ్ లో నుంచే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు…
విజయ్ వర్మ -తమన్నా భాటియా విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో ముఖ్యాంశాలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ తమ విడిపోవడాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ ఇప్పుడు ఒకే ప్రదేశంలో కనిపించారు. హోలీ సందర్భంగా ఇద్దరూ ఒకే చోట కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే నటి రవీనా టాండన్ తన ఇంట్లో హోలీ పార్టీ ఏర్పాటు చేసింది. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఇద్దరూ రవీనా టాండన్…
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ , నటి తమన్నా భాటియా మధ్య ఉన్న రిలేషన్ కారణంగా చాలా కాలంగా వార్తల్లో నిలిచారు. కలిసి ఒక కార్యక్రమానికి హాజరైనా, హాజరవ్వకపోయినా తమన్నా భాటియా-విజయ్ వర్మ గురించి ఏదో ఒక వార్త తెర మీదకు వస్తూనే ఉంది. ఇక మీడియా కెమెరాల ముందు ఈ ఇద్దరూ కనిపించిన తీరును చూసి, ఈ సంబంధం ఖచ్చితంగా పెళ్లి దశకు చేరుకుంటుందని అందరూ అనుకునేవారు. కానీ ఎవరో ఈ జంటకు దిష్టి పెట్టినట్టు…
సెలబ్రిటీల లగ్జరీ లైఫ్ చూసి మనం కూడా వాళ్ళ లాగా ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం అనుకున్నంత ఈజీ గా వారీ జీవితాలు ఉండవు. వారు ఎంత ఫేమస్ అయినప్పటికీ వారి వ్యక్తిగత జీవితం మాత్రం చాలా చిన్నది. దీంతో వారు ఏ చిన్న స్టెప్ తీసుకున్నా కూడా ఇట్టే వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా తాజాగా మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా వార్తల్లో నిలిచింది. తాను చేసిన ఓ చిన్న పోస్ట్…
Tamannaah Bhatia Shocking Comments about Marriage: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడెప్పుడో శ్రీ అనే సినిమాలో మంచు మనోజ్ పక్కన హీరోయిన్ గా పరిచయమైన తమన్నా తర్వాత తెలుగులో కొంతకాలం టాప్ హీరోయిన్స్ లీగ్ లో కూడా కొనసాగింది. ఈ మధ్యలో కొత్త భామల ఎంట్రీతో కాస్త వెనకబడిన ఆమె విజయ్ వర్మ అనే నటుడితో ప్రేమలో పడి మునిగి తేలుతోంది. అయితే తమన్న ప్రేమ…
Vijay Varma: ప్రస్తుతం ఉన్న డిజిటల్ యుగంలో ఏ విషయం దాపరికం లేకుండా ఓపెన్ సీక్రెట్ గా మారిపోతుంది. ఇదివరకు రాజకీయ ప్రముఖులు గాని.. సినీ తారలు గాని.. ఏవైనా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఆచితూచి వ్యవహరించేవారు. కాకపోతే, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెన్సేషన్ క్రియేట్ చేయాలనో., లేకపోతే.. మరేదో విషయంపై వార్తల్లో నిలవాలన్న ఉద్దేశంతోనే అన్ని విషయాలను బహిరంగంగా పంచుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే తాజాగా హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ సైతం మాట్లాడిన…
Mirzapur 3 Trailer Released : అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క పాపులర్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ షోలో కనిపించే అన్ని పాత్రలను ఇష్టపడే అభిమానులు చాలా మందే ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏ సిరీస్ మూడో సీజన్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల, దాని మూడవ సీజన్ విడుదల తేదీని ప్రకటించారు. జూలై 5, 2024న విడుదల కానుందని చెబుతున్న ఈ…
Tamannah Bhatia Comments about Romance with Vijay Varma: మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకు పోతోంది. ఒకప్పుడు హీరోలతో గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన ఈ భామ ఇప్పుడు హారర్ సినిమాలతో కూడా ప్రేక్షకులను పలకరిస్తుంది. ప్రస్తుతం విజయ్ వర్మ అనే నటుడుతో ప్రేమలో ఉన్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు కూడా సిద్ధమవుతోంది. వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని ప్రాజెక్టులు చేశారు. ఆ ప్రాజెక్టులు చేస్తున్న…
Tamannaah :మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన గ్లామర్,నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.తమన్నా తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గడంతో ఈ భామ వరుసగా స్పెషల్ సాంగ్స్ తోను ,వెబ్ సిరీస్ తో ఎంతగానో ఆకట్టుకుంటుంది.తాజాగా ఈ భామ ప్రధాన పాత్రలో నటించిన “బాక్” సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.కోలీవుడ్ స్టార్…