బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ, స్టార్ హీరోయిన్ తమన్నా..గతేడాది వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.. అప్పటి నుండి వారు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతీసారి పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నిస్తున్నారు. విజయ్ వర్మ, తమన్న ఇద్దరూ సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉంటారు. వారికి సంబంధించిన సినిమా అప్డేట్స్ తో పాటు పలు పర్సనల్ విషయాలు కూడా ఇందులో షేర్ చేసుకుంటారు. వీరిద్దరు కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’ అనే వెబ్ ఫిల్మ్ షూటింగ్…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి అందరికీ తెలుసు.. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రానిస్తుంది.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీని ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తుంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. కెరీర్ గురించి పక్కన పెడితే.. తమన్నా ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక…
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన. దాదాపు ఎన్నో ఏళ్లుగా ఈ భామ తెలుగు, తమిళ్ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఈ మధ్యనే ఈ ముద్దగుమ్మ బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ను అందుకుందో లేదో తెలియదు కానీ.. బాయ్ ఫ్రెండ్ ను మాత్రం సంపాదించుకుంది.
Suriya 43: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. వైవిధ్యమైన కథలను ఎంచుకొని హిట్లు అందుకుంటున్నాడు సూర్య. ఇక అతని కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి ఆకాశం నీ హద్దురా. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా జాతీయ అవార్డును కూడా అందుకుంది.
Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాని నటించిన MCA సినిమాతో తెలుగువారికి కూడా సుపరిచితుడే. విలన్ గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్.. మిల్కీ బ్యూటీ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా మరింత పేరు తెచ్చుకున్నాడు.
టాలివుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది..ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది..గత నెలలో తమన్నా నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అందులో భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా.. రజనీకాంత్…
తమన్నా.. ఈ భామ తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా స్టార్ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. రీసెంట్ గా ఈ భామ తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ లో వరుస వెబ్ సిరీస్ లలో నటించింది. ఈ వెబ్ సిరీస్ లలో తమన్నా ఎంతో బోల్డ్ గా నటించింది. బెడ్ సీన్స్ తో రెచ్చిపోయింది.అలాగే తెలుగులో రీసెంట్ గా చిరంజీవి సరసన…
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా తన ప్రేమ విషయం బయటపెట్టిన సంగతి తెలిసిందే. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించిన తమన్నా తన ప్రేమకు సంబంధించిన అనేక విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతానికి తామిద్దరం పీకల్లోతూ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ కూడా తన ప్రేమ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. తమన్నా మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇక మిల్కీబ్యూటీని చూసి తన డేటింగ్…
Tamannaah Bhatia Reveals her marriage plans: తమన్నా భాటియా చిన్న వయస్సులోనే సినీ పరిశ్రమలో తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోయిన్ కొనసాగుతోంది. తమన్నాను “మిల్క్ బ్యూటీ” అని పిలిచేవారు. అయితే, ఆమె ఇప్పుడు తన కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉంది. ఆమె ఇటీవల కొన్ని వెబ్ ప్రాజెక్టుల కోసం సిజ్లింగ్ ముద్దు సీన్స్, కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించడం ఆసక్తిని రేకెత్తించింది. ఆమె ఇంతకు ముందు ముద్దు సన్నివేశాలు…
Tamannaah Bhatia: శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ తమన్నా. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో తమన్నా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక గత కొంతకాలంగా తమన్నా పేరు హిందీలో బాగా వినిపిస్తుంది.