Vijay Kanakamedala : ‘భైరవం’ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల తాజాగా మెగా ఫ్యాన్స్ అందరికీ క్షమాపణలు చెప్పారు. గతంలో తన ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్టుపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన స్వయంగా ప్రకటించారు. ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ‘నేను మెగా ఫ్యామిలీకి చాలా సన్నిహితుడిని. నా కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకు…
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. హీరోయిన్లుగా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సినిమాపై భారీ బజ్‌ను సృష్టించింది. ఈ సమ్మర్‌లో అతిపెద్ద ఆకర్షణగా నిలవనున్న ‘భైరవం’…
మంచు మనోజ్, నారా రోహిత్ , బెల్లం కొండ శ్రీనివాస్ కలిసి నటించిన మల్టిస్టారర్ మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ నెల 30న విడుదల కాబోతున్న ఈ మూవీ షూటింగ్ తుది దశలో ఉంది.ఇందులో భాగంగా టీమ్ కూడా బాగానే ప్రమోట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా, ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిల్లై కథానాయికలుగా…
భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భైరవం’. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. ఈ సినిమాను మే 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు సినిమా టీం తెలిపింది. కాగా.. ప్రస్తుతం టీమ్ ప్రమోషన్లో భాగంగా బిజీగా మారింది. అందులో భాగంగానే ఓ వీడియోను విడుదల చేసింది.
తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. Also…
‘ఉగ్రం’ ఫేం విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం ‘భైరవం’. టాలీవుడ్ హీరోలు మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై జయంతిలాల్ గడ సమర్పణలో కెకె రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలి రోజుల్లో భైరవం నుంచి వరుస అప్‌డేట్‌లు వస్తున్నాయి. ఈ మూవీ నుంచి ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. తాజాగా మంచు…
Allari naresh: ప్రముఖ దర్శక, నిర్మాత ఈవీవీ సత్యనారాయణ వారసుడిగా ‘అల్లరి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు నరేష్. ఈ సినిమాతో ‘అల్లరి’ నరేష్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తరవాత ఆయన చేసిన వరుస సినిమాలు కడుపుబ్బా నవ్వించే కామెడీతో ప్రేక్షకులను అలరించాయి.
Allari Naresh: నాంది సినిమాతో అల్లరి నరేష్ కాస్తా నరేష్ గా మారాడు. ఇక ఆ తరువాత మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్ తాజాగా ఉగ్రం సినిమాలో నటించాడు.