ప్రస్తుతం యూత్ లో సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరో ఎవరు అంటే అందరి నుంచి వినిపించే ఒకేఒక్క పేరు ‘విజయ్ దేవరకొండ’. రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ టీమ్ కి కో-ఓనర్ అయ్యాడు. ఇండియాలోనే టాప్ వాలీబాల్ టీస్ లో ఒకటైన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’కి కో ఓనర్ గా మారాడు విజయ్ దేవరకొండ. తెలుగు…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మికలు రిలేషన్ లో ఉన్నారు అనే వార్త కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. ఈ ఇద్దరూ కలిసి గీత గోవిందం సినిమాలో నటించినప్పటి నుంచి, ఈ ప్రేమ వార్త వినిపించడం మొదలయ్యింది. అయితే ఇంట్లో వాళ్లతో గడపడానికే సమయం లేదు ఇంకా ప్రేమకి టైం ఎక్కడ ఉంది అంటూ రష్మిక స్టేట్మెంట్ ఇచ్చింది కానీ దాన్ని ఎవరూ నమ్మలేదు అనుకోండి. ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ, రష్మికలు ప్రేమలో ఉన్నారు అనే…