Vijay Deverakonda Responds on Liger Failure: విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వసూళ్ళలో దారుణంగా వెనక పడింది. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద మొదటి సారిగా పబ్లిక్ లో స్పందించాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఖుషీ…
Vijay Deverakonda and Samantha’s Kushi Movie Trailer Gets Censored: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఫుల్ లెంగ్త్ ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. సెప్టెంబరు 1న తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఖుషి…
Vijay Deverakonda and Samantha’s Kushi title song released: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషి విడుదలకు సిద్ధం అవుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న క్రమంలో ఈ సినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 1న విడుదల కాబోతోన్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్లో నడుస్తున్నాయి. ఇప్పటికే నా రోజా…
Kushi: విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ల జోరును పెంచేశారు మేకర్స్.
Naa Roja Nuvve hits massive 100 Million Views : విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఖుషి అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోండగా ఈ మధ్యే ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలకి సిద్ధమవుతోంది. ఇక ఈ క్రమంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించింది సినిమా యూనిట్. ఇక…
Kushi film title song is releasing on July 28th: డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి మీద భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రీసెంట్గానే మేకర్లు షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఖుషి సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన నా రోజా…
Baby is the Fastest 50 crore Gross in Mid Range films: హృదయ కాలేయం, కొబ్బరిమట్ట లాంటి పేరడీ సినిమాలు తీసి టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన తాజా మూవీ బేబీ. సరైన హిట్ కొట్టేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కించారు. జూలై 14…
Baby word sentiment worked for vijay and anand deverakonda: తెలుగు సినీ పరిశ్రమంలో ఉన్న సెంటిమెంట్లు ఇంకెక్కడ, ఉండవేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా ముహూర్తాలు ఫిక్స్ చేయడం మొదలు ప్రతి చిన్న విషయాల్లో సెంటిమెంట్ ఫీల్ అవుతూ ఉంటారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు అలాంటి ఒక సెంటిమెంటే విజయ్ దేవరకొండ తమ్ముడికి కూడా వర్కౌట్ అయిందనే వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది. వినడానికి వింతగా ఉన్నా ఈ లాజిక్ విన్న తర్వాత…