Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Boyapati Srinu: బన్నీ, బాలయ్య కాదు… రౌడీ హీరోతో బోయపాటి?
అఖండతో బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ చూపించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను… స్కంద సినిమాతో అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయాడు. రామ్ కటౌట్‌కి మించిన యాక్షన్‌తో కాస్త నిరాశ పరిచాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. ఇటీవలె బోయపాటి మరోసారి గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమాకు లాక్ అయినట్టుగా వార్తలొచ్చాయి కానీ ఈ సినిమాలో హీరో ఎవరనేది బయటికి రాలేదు. గతంలో అల్లు అరవింద్, బాలయ్యతో భారీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. ప్రజెంట్… -
Vijay Deverakonda: ఇన్ స్టాగ్రామ్ లో మరో ల్యాండ్ మార్క్ కు చేరుకున్న విజయ్ దేవరకొండ
Vijay Deverakonda Reaches 21 Million Followers on Instagram: హీరో విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ లో మరో ల్యాండ్ మార్క్ కు చేరుకున్న అంశం హాట్ టాపిక్ అయింది. ఇన్ స్టాగ్రామ్ లో ఆయన 21 మిలియన్ ఫాలోవర్స్ కు రీచ్ అయ్యాడు దేవరకొండ. అల్లు అర్జున్ తర్వాత అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ నిలిచారు. విజయ్ ఇన్ స్టాగ్రామ్ ను ఇంత మంది ఫాలోవర్స్ అనుసరించడం స్టార్ గా… -
Rashmika Mandanna: దేవరకొండతో పెళ్లి చేయాలనుకుంటున్నారు.. రష్మిక మందన్నా కామెంట్స్ వైరల్
Rashmika Mandanna about Vijay Deverakonda: రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి అనేక వార్తలు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తూనే ఉంటాయి. వీరిద్దరూ ప్రేమికులు అని అర్థం వచ్చేలా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతూ ఉండడంతో అనేక రకాల వార్తలు కూడా వండి వడ్డిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తన రిలేషన్ గురించి రష్మిక మందన్న పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రష్మిక చేసే ప్రతి… -
Vijay Deverakonda: అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ ఫస్ట్ రివ్యూ..అద్భుతం అంటున్న దేవరకొండ
సుహాస్ హీరోగా నటించిన సినిమా “అంబాజీపేట మ్యారేజి బ్యాండు”. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ ద్వారా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇవాళ హైదరాబాద్ లో “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” సినిమా బిగ్ టికెట్ ను హీరో… -
Family Star: దేవర రావట్లేదు కానీ బదులుగా ‘దేవర’కొండని పంపిస్తున్నాడు
Vijay Deverakonda’s Family star to release on Devara Missed Date: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న సినిమా దేవర. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే ఈరోజు ఉదయం ఈ విషయం మీద సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. పుకార్లకు బ్రేకులు… -
Vijay Deverakonda : కొత్త నేషనల్ క్రష్షుతో విజయ్ దేవరకొండ?
Tripti Dimri Replaces Sreeleela in Vijay Deverakonda 12: విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం పరుశురాం ఒక సినిమా డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీత గోవిందం సినిమాతో వీరిద్దరూ సూపర్ హిట్ అందుకోగా అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వాయిదా పడుతూ వచ్చింది.… -
Vijay Deverakonda: తమిళ్ లో రికార్డు కొట్టిన విజయ్ దేవరకొండ “ఖుషి”
Kushi becomes second highest grossing non Tamil movie in 2023: తెలుగులో స్టార్ హీరోగా ప్రేక్షకుల అభిమానం పొందిన విజయ్ దేవరకొండ తమిళనాట కూడా ఆసక్తికరంగా తన క్రేజ్ చూపిస్తున్నారు. ఒక్కో సినిమాతో కోలీవుడ్ ఆడియన్స్ కు విజయ్ దేవరకొండ దగ్గరవుతున్నారు. అందుకు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “ఖుషి” సినిమా తమిళనాట హయ్యెస్ట్ కలెక్టెడ్ నాన్ తమిళ్ మూవీగా నిలవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏమిటంటే క్లీన్ లవ్, ఫ్యామిలీ… -
Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్?
Vijay Deverakonda, Rashmika Mandanna to get engaged in February: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, కన్నడ సోయగం రష్మిక మందన్న డేటింగ్లో ఉన్నట్లు ఎప్పటినుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పార్టీలు, విహారయాత్ర, పండగలను ఇద్దరు కలిసి చేసుకోవడం.. వీరిద్దరూ కలిసి ఒకే లోకేషన్లో దిగిన ఫోటోలను వేర్వేరుగా పోస్ట్ చేయడంతో ఈ డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే విజయ్, రష్మికలు ఇప్పటివరకు తమ డేటింగ్ గురించి ఎక్కడా స్పందించలేదు. అయితే… -
Sandeep Reddy Vanga: ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు నా మొదటి ఛాయిస్ అతడే.. కానీ కుదరలేదు!
Allu Arjun was a first choice for Arjun Reddy Movie Said Sandeep Reddy Vanga: విజయ్ దేవరకొండ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. 2017లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండను తెలుగు ఇండస్ట్రీలో హీరోగా నిలబెట్టింది అర్జున్ రెడ్డి సినిమానే. ఈ సినిమా అనంతరం విజయ్ దేవరకొండతో పాటు సందీప్ రెడ్డి… -
Vijay Devarkonda: దేవరకొండపై అసభ్యకర వార్తలు ప్రసారం.. ఛానల్ నిర్వాహకుడి అరెస్ట్!
Cyber Police Arresed a Man for Defaming Vijay Deverakonda: తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. అయితే సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో మెట్లు ఎక్కుతూ పాన్ ఇండియాలో ఈ స్థాయికి వచ్చిన విజయ్ దేవరకొండపై తాజాగా అసభ్యకర వార్తలు ప్రసారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అయన సినిమాలకు సంబంధించి…
తాజావార్తలు
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!