Nani: హాయ్ నాన్న ఈవెంట్లో విజయ్-రష్మిక ఫోటో.. నాని ఏమన్నాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani Responds on Vijay-Rashmika Mandanna Photo at Hi nanna Pre release Event: నేచురల్ స్టార్ నాని హీరోగా హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమా వైర ఎంటర్టైన్మెంట్స్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా ఈ సినిమాను మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో ఒక పొరపాటు జరిగింది. అది పొరపాటునా.. ? లేక కావాలని హైప్ కోసం చేశారో ఏమో తెలియదు కానీ ఆ నింద మాత్రం నాని మీదకే వెళ్ళింది.
Sheela Rajkumar: భర్తకి విడాకులిచ్చిన మరో నటి.. థాంక్స్ చెప్పి మరీ?
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
అసలు విషయం ఏంటంటే హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాని, మృణాల్ కు కొన్ని ఫోటోలను చూపించి వారిద్దరిని క్యాప్షన్స్ చెప్పమని యాంకర్ సుమ కోరింది. అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మాల్దీవ్స్ ఫొటోలను పక్కపక్కన వేసి చూపించారు. ఆ ఫోటోకి సుమ.. మృణాల్ ను క్యాప్షన్ అడిగితే ఆమె తడుముకుని తడుముకుని వెకేషన్ మోడ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ఫోటోపై విజయ్- రష్మిక అభిమానులు మండిపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇక ఈ విషయం మీద నాని తాజా ఇంటర్వ్యూలో స్పందిస్తూ హాయ్ నాన్న ఈవెంట్ లో విజయ్-రష్మిక ఫోటో డిస్ ప్లే చేయడం అన్నది 200 మంది క్రూ లో ఎవరో చేసిన పొరపాటు అని కావాలని చేసింది కాదు అని అన్నారు. ఈ విషయం అస్సలు ఎక్స్ పెక్ట్ చేయలేదు, దాని గురించి ఇక ఎక్కువ మాట్లాడను అని నాని అన్నారు.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!