Vijay Deverakonda to Announce his love life soon: రౌడీ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే అంతకంటే ముందే తన అభిమానులను ఖుషి చేసేలా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటో షేర్ చేసి దానికి ఆసక్తికరమైన కామెంట్ కూడా జోడించాడు. ఒక అమ్మాయి చేతిలో విజయ్ చేయి ఉంచి దాన్ని…
Siva Nirvana Interview: లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై చూపిస్తూ టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ సినిమాలు సకుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా డైరెక్టర్ శివ నిర్వాణ రూపొందించిన కొత్త సినిమా ‘ఖుషి’ మరో మూడు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్…
Did Vishwak Sen Targetted Vijay Deverakonda: ఆహా ‘ఫ్యామిలీ ధమాకా’ అనే రియాలిటీ షో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ కానుండగా ప్రతీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అందరి ముందుకు రానుంది. ఈ షోతో టాలీవుడ్ వెర్సటైల్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హోస్ట్గా మారుతున్న క్రమంలో ఒక ఈవెంట్ నిర్వహించింది ఆహా టీమ్. ఈ క్రమంలో…
Vijay Deverakonda to share Kushi Movie Info in Star Sports: మరో రెండు రోజుల్లోనే ఆసియా కప్ 2023కు తెరలేవనుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. పాకిస్తాన్, నేపాల్ మధ్య టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ సారి ఆసియా కప్ మ్యాచ్లు పాకిస్థాన్, శ్రీలంకలో జరుగుతాయి. పాక్ వెళ్లమని భారత్ అనడంతో టోర్నీ చరిత్రలోనే తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో…
Kushi Movie Censor Review: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించగా మలయాళంలో హృదయం సినిమాతో మ్యూజిక్ సెన్సేషన్ అనిపించుకున్న హేషం అబ్దుల్ వాహబ్…
Vijay Deverakonda about Balakrishna: విజయ్ దేవరకొండ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి రిలీజ్ కి దగ్గరపడింది. నిన్ను కోరి, మజిలీ సినిమాల డైరెక్టర్ శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల కానున్న ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉన్న ఖుషి టీం తమిళనాడులో చక్కర్లు కొడుతోంది. అక్కడికి వెళ్లి అక్కడి మీడియాతో…
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన సినిమా ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మీ అందరికి ఖుషీ ఇవ్వడానికే మా ప్రయత్నం అని తెలిపాడు.
Siva Nirvana responds on Copy Allegations: సినీ ఇండస్ట్రీలో కాపీ క్యాట్ ఆరోపణలు రావడం కామన్. టీజర్, ట్రైలర్ రిలీజైనప్పుడు వాటిలో సీన్స్ చూసి కాపీ క్యాట్ అంటూ ట్రోల్ చేస్తారు నెటిజన్లు. ఇప్పుడు విజయ్ ఖుషి మూవీ మణిరత్నం సూపర్ హిట్ మూవీ సఖికి కాపీ వర్షన్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ, సమంత జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘ఖుషి’. పోస్ట్ ప్రొడక్షన్ దశలో…
Vijay Deverakonda Finally opens up on his marriage: ఖుషీ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ఖుషి అనేదొక అమేజింగ్ ఫిల్మ్ అని క్యూట్ లవ్ ఫిల్మ్ అని అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు మా కథకు కనెక్ట్ అవుతారని ఆయన అన్నారు. మన సంప్రదాయాలు, కుటుంబ బంధాలు, వివాహ వ్యవస్థ వంటి అంశాలతో ముడిపడిన సినిమా ఇదన్న ఆయన…
Vijay Deverakonda Intresting Comments on Movie Production: నువ్విలా అనే సినిమాతో నటుడిగా మారి పెళ్లి చూపులు సినిమాతో హీరోగా లాంచ్ అయిన విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ స్టార్ గా తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకుని ఇప్పుడు ఖుషీ సినిమాతో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఖుషి ట్రైలర్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ నిర్మాణం…