Viroshi : విజయ్ దేవర కొండ – రష్మిక రిషెప్షన్ ఎప్పుడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, వీరి వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటలో విజయ్ – రష్మికల పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Power Star Movie : పవర్ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ.. వాస్తవం ఇదే
Also Read
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
- IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగిసిన తర్వాత, నూతన దంపతులు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మార్చి 4న హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ ఎత్తున వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ వేడుకకు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ మరియు కోలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఆహ్వాన పత్రికలు సిద్ధమయ్యాయని మంచి రోజు చూసి అందరికి పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ పెళ్లి వార్తలపై అటు విజయ్ గానీ, ఇటు రష్మిక గానీ స్పందించలేదు. అయినప్పటికీ, తేదీలు మరియు వేదికల వివరాలతో సహా వార్తలు వస్తుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో వెండితెరపై మ్యాజిక్ చేసిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒకటి కాబోతుండడంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు .
తాజావార్తలు
-
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
-
Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
-
IndiGo Flight: టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ బెదిరింపు.. అహ్మదాబాద్‌లో ఇండిగో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?