Home
Vijay Devarakonda
Vijay Devarakonda News
-
VD 11 : నాని రిజెక్ట్ చేసిందే విజయ్ చేస్తున్నాడా..?
సినిమా రంగంలో అన్ని అనుకున్నట్లు జరగవు.. కొన్నిసార్లు జీవితాలు తారుమారు అయ్యినట్లే కథలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. ఒక హీరోను ఉహించుకొని కథను రాసుకున్న డైరెక్టర్ కొన్నిసార్లు వేరే హీరోతో ఆ కథను తీయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు చివరి నిమిషంలో హీరో మారిపోతూ ఉంటాడు. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతుందా..? అంటే నిజమేనని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- శివ… -
VD11 : మూవీ లాంచ్ లో సామ్ మిస్సింగ్… ఎందుకంటే ?
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు సామ్, విజయ్ దేవరకొండ జంటగా నటించబోతున్న కొత్త చిత్రం మూవీ లాంచ్ జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా లాంచ్ లో విజయ్ దేవరకొండతో పాటు శివ నిర్వాణ, హరీష్ శంకర్, బుచ్చిబాబు వంటి దర్శకులు కన్పించారు. అయితే సామ్ మాత్రం ఎక్కడా కన్పించలేదు. దీంతో సామ్ తన సినిమా లాంచ్ కు ఎందుకు… -
VD11 : విజయ్ దేవరకొండ, సామ్ మూవీ గ్రాండ్ లాంచ్
టాలీవుడ్ లో మరో క్రేజీ మూవీకి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంచి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ విజయ్-సామ్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌లో విజయ్, సమంతతో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారు. ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు… -
మరోమారు సమంతతో విజయ్ దేవరకొండ!
కొన్ని జంటలను చూడగానే కనులకు విందుగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా చూసిన వారికి అందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ తరువాత చప్పున గుర్తుకు వచ్చేది సమంతనే! అందులో జర్నలిస్టు మధురవాణిగా సమంత అభినయం భలేగా ఆకట్టుకుంది. అలాగే ఆమెకు జోడీగా విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. ఆ చిత్రంలో సమంత, విజయ్ కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది. ఈ జంట మరోమారు ప్రేక్షకులను పలకరించబోతోంది. యస్… సమంతతో విజయ్ దేవరకొండ మరోసారి జోడీగా… -
Vijay Devarakonda : రౌడీ హీరోకు భారీగా పెరిగిన ఫాలోయింగ్… మరో రికార్డు
అభిమానులు రౌడీగా పిలుచుకునే యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ క్రేజ్ రోజురోజుకూ మరింతగా పెరిగిపోతుంది. ఆయన హిట్ కొట్టి దాదాపుగా మూడేళ్లు కావస్తున్నా ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉంది. విజయ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో పాటు తనదైన శైలితో అభిమానులను ఇట్టే ఆకట్టుకునే ఈ యంగ్ హీరో యూత్ ఐకాన్ గా మారిపోతున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పలు ఫొటోలతో ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తూ ఉంటాడు. సౌత్ నుంచి నార్త్ వరకు… -
Sandeep Vanga: ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్.. మరోసారి తెరపై అర్జున్ రెడ్డి
టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నిజం చెప్పాలంటే తెలుగు సినిమాలు అర్జున్ రెడ్డి కి ముందు అర్జున్ రెడ్డి తరువాత అన్నట్లు చూడడం మొదలుపెట్టారు ప్రేక్షకులు. సందీప్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఘాటు రొమాన్స్, లిప్ కిస్సులు.. ఒక భగ్న ప్రేమికుడి కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.… -
Liger: అందుకే విజయ్ సాలా క్రాస్ బ్రీడ్ అయ్యాడంట..?
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శనకర్ సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా జోష్ తో విజయ్ దేవరకొండతో లైగర్ ని మొదలుపెట్టాడు. ఈ చిత్రానికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అని క్యాప్షన్ పెట్టి మరింత ఆసక్తి పెంచారు పూరి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి- ఛార్మీ కలిసి నిర్మిస్తుండగా.. బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నాడు.… -
Vijay Devarakonda: ‘లైగర్’ బజ్ కోసమే ‘జేజీఎం’ మొదలెట్టారా!?
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా మూవీస్ ‘పుష్ప, రాధేశ్యామ్, ఆర్.ఆర్.ఆర్.’ విడుదల అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర వాటి జయాపజయాల మాట ఎలా ఉన్నా, విడుదలకు ముందు సూపర్ బజ్ క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. ఇక కన్నడ నుండి త్వరలో రాబోతున్న ‘కేజీఎఫ్ -2’ చిత్రానికీ దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు లభిస్తున్న ఆదరణ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమౌతుంది. పై చిత్రాలతో పోల్చుకున్నప్పుడు విజయ్… -
Puri’s JGM: ‘జనగణమన’ వదులుకుని మహేశ్ తప్పుచేశాడా!?
ప్రిన్స్ మహశ్ బాబు, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘పోకిరి, బిజినెస్ మ్యాన్’ తర్వాత మూడో సినిమాగా ‘జనగణమన’ రావాల్సింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటనను పూరీ జగన్నాథ్ 2016 ఏప్రిల్ 28న చేశాడు. అది ‘పోకిరి’ రిలీజ్ డేట్! ‘పోకిరి’ని మించి క్రూరంగా, ‘బిజినెస్ మ్యాన్’ను మించి పవర్ ఫుల్ గా ఇందులో మహేశ్ బాబు క్యారెక్టర్ ఉంటుందని పూరి జగన్నాథ్ ఆ టైమ్ లో చెప్పాడు. అయితే చూస్తుండగానే ఐదేళ్ళు గడిచిపోయాయి.… -
Vijay Deverakonda and Puri Jagannadh : మరో భారీ ప్రాజెక్ట్… నెక్స్ట్ మిషన్ లాంచ్ ఎప్పుడంటే?
Vijay Deverakonda and Puri Jagannadh కాంబోలో ఇప్పటికే “లైగర్” వంటి రోరింగ్ స్పోర్ట్స్ డ్రామా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత కూడా విజయ్, పూరీ కాంబోలో మరో సినిమా రాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అది కూడా పాన్ ఇండియా మూవీ అని, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ “జనగణమన” అని అన్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ఓ క్రేజీ అనౌన్స్మెంట్…
తాజావార్తలు
-
APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
-
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!