Hero Anand Devarakonda Birthday Special Tollywood New Movie Gam Gam Ganesha New Poster Released . సినిమాలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకునే యువ హీరో ఆనంద్ దేవరకొండ. అన్న విజయ్ దేవరకొండ ఇమేజ్ కు, మూవీ ఛాయిస్ లకు భిన్నంగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక దారి ఏర్పర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’, ‘పుష్పక విమానం’ చిత్రాలు చేశాడు. అదే ఊపులో మరికొన్ని సినిమాలు చేస్తున్నాడు.…
(ఆనంద్ దేవర కొండ బర్త్ డే మార్చి 15న)నవతరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా నటుడు విజయ్ దేవరకొండ సాగుతున్నాడు. అర్జున్ రె్డ్డి ఘనవిజయంతో రాత్రికి రాత్రి స్టార్ అయిపోయాడు విజయ్. అతని బాటలోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా అభినయాన్ని ఎంచుకున్నాడు. విజయ్ దేవరకొండ తమ్మునిగా అడుగు పెట్టిన ఆనంద్ దేవరకొండ సైతం నటునిగా తనకంటూ కొన్ని మార్కులు సంపాదించాడు. అన్న హీరో కావడానికి ఈ తమ్ముడు కష్టపడి ఉద్యోగం చేసి, డబ్బులు పంపించేవాడని విజయ్ స్వయంగా…
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని “టక్ జగదీష్” ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. “లైగర్” షూటింగ్ పూర్తి చేసిన విజయ్ ఇప్పుడు మళ్లీ పూరి జగన్నాధ్‌తో “జనగణమన” అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే ఏకకాలంలో పూరీతో పాటు శివ నిర్వాణ చిత్రాన్ని కూడా పూర్తి చేయబోతున్నాడట విజయ్. అయితే విజయ్, శివ నిర్వాణం ప్రాజెక్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన…
‘లైగర్’ బ్యూటీ అనన్య పాండే తాజాగా తన బాయ్ ఫ్రెండ్ పేరును బయట పెట్టేసింది. ఈ బాలీవుడ్ బ్యూటీ ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అంతేకాదు వారిద్దరూ కలిసి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అనన్య చేసిన పని ఆ రూమర్స్ నిజం అనిపించేలా ఉన్నాయి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే అనన్య తాజాగా అభిమానులతో తన రిలేషన్…
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ “పుష్ప” చిత్రంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిలో పడ్డాడు. ‘పుష్ప’రాజ్ హిందీలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. బాలీవుడ్ నుంచి కూడా సుకుమార్ కు ఆఫర్లు వస్తున్నాయి. సుకుమార్ అల్లు అర్జున్‌తో “పుష్ప: ది రూల్” కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి ఈ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి లైగర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. సాహారవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు లో విడుదల కానుంది. ఇక ఈ సినిమా తరువాత వేసుకుమార్ తో ఒక సినిమా ప్లాన్ చేసిన విజయ్. దాంతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను కూడా మేకర్స్ పూర్తి చేసేశారట. లైగర్ షూటింగ్ కావడం .. నెక్స్ట్ ఈ…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్న సంగతి తెల్సిందే. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రమ్స్లో నటించిన ఈ జంట అప్పటి నుంచి మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అయితే వీడీ ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ లోను రష్మిక కనిపించడం .. వీరిద్దరూ నైట్ పార్టీలకు వెళ్తూ కెమెరా కంటికి చిక్కడంతో వీరిద్దరి ఆమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, త్వరలోనే వీరిద్దరూ…
విజయ్‌దేవరకొండ, రష్మిక జంట త్వరలో వివాహం చేసుకుంటుందని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వీటిని ఆసరా చేసుకుని తెలుగు మీడియా కూడా ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక జోడీ పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల రష్మిక తన ప్రియుడు రోహిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ జోడీ చేసింది రెండు సినిమాలే అయితే వారి కెమిస్ట్రీ ఆన్‌స్కీన్ మీద చూడముచ్చటగా ఉంటుంది.…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్”తో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ దేవరకొండతో కలిసి పాన్ ఇండియా మూవీ “లైగర్”ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. దేవరకొండ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘లైగర్’ను ఆగస్టు 25న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Read Also : Kajal Aggarwal baby shower : పిక్స్…
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్, స్టేజిపై అతను మాట్లాడే విధానం చూసి కుర్రకారు రౌడీ హీరోకి ఫిదా అయిపోయారు. విజయ్ మనుసులో ఏది అనిపిస్తే దాన్ని బాహాటంగానే మాట్లాడేస్తాడు. అయితే విజయ్ పైకి కనిపించేంత స్ట్రాంగ్ కాదు అని బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, అనన్య పాండే…