Home
Vijay Devarakonda
Vijay Devarakonda News
-
Karan Johar: బడా నిర్మాత బర్త్ డే పార్టీలో విజయ్- రష్మిక..?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిన విషయం విదితమే. ప్రస్తుతం పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హిందీలో బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న విషయం విదితమే.దీంతో విజయ్ బాలీవుడ్ స్టార్ ల లిస్ట్ లో కలిసిపోయాడు. ఇటీవల మరో ప్రముఖ నిర్మాత బర్త్ డే పార్టీలో లైగర్ టీమ్ రచ్చ చేసిన విషయం తెలిసిందే.… -
Tarun Bhaskar: విజయ్ వైల్డ్ కార్డు.. నాలుగు ప్లాపులు వస్తేకానీ..?
‘పెళ్లి చూపులు’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన దర్శకుడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తనవైపు తిప్పుకొనేలా చేశాడు. రియలిస్టిక్ క్యారెక్టర్స్, నో ఫిల్టర్స్ ఎటువంటి హంగామా లేకుండా చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. విజయ్ దేవరకొండ లాంటి నాయుడును ఇండస్ట్రీకి అందించింది. ఇక ఈ సినిమా తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ కుర్రకారు ఒరిజినల్ ఫ్రెండ్ షిప్ ను చూపించి యూత్ ఐకానిక్ సినిమాగా మార్చేశాడు.… -
Malavika Mohanan: ‘మాస్టర్’ బ్యూటీ కన్ను కూడా రౌడీ హీరోపైనేనా..
మాస్టర్ సినిమాతో అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో కుర్రకారుకు క్రష్ లిస్టులోకి చేరిపోయింది మాళవిక మోహనన్. ఈ సినిమా తరువాత కోలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకున్న బ్యూటీ ఇటీవలే ధనుష్ సరసన మారన్ లో కనిపించి మెప్పించింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. అమ్మడి అందం మెస్మరైజ్ చేసేలా ఉండడంతో ఫాలోవర్స్ కూడా అంతకంతకు పెరుగుతూనే ఉన్నారు. ఇక కొంచెం గ్యాప్… -
Vijay Devarakonda: ఖుషి’ విజయ్ దేవరకొండకు ఖుషీని ఇస్తుందా!?
యూత్ లో ఫాలోయింగ్ ఉన్న స్టార్ విజయ్ దేవరకొండ. ఇక విడాకులు తీసుకున్నా దక్షిణాదిన ఏ మాత్రం ఫామ్ కోల్పోని హీరోయిన్ సమంత. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమానే ‘ఖుషి’. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. మైత్రీ మూవీస్ సంస్థ శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా… -
Vijay Devarakonda : సమంతను ‘ఖుషి’ చేస్తోన్న విజయ దేవరకొండ..
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, అందాల తార సమంత కలిసి ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా పేరును ప్రకటిస్తూ.. మేకర్స్ నేడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. విజయ్-సమంత నటిస్తున్న ఈ సినిమాకు ‘ఖుషి’ అనే పేరును ఖరారు చేశారు చిత్రయూనిట్. ఒక ఎపిక్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో విడుదల… -
Liger: బిగ్ అప్డేట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. హంట్ మొదలు
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబో లో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’. పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా.. ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ గెస్ట్ గా… -
Vijay Devarakonda: ఆకలి మీద ఉన్నా.. వేట మొదలుపెడుతున్నా
చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్న విషయం విదితమే . ఇక ఇప్పటివరకు ప్రేక్షుకులు ఎంతగానో ఎదురుచూసిన సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. హిట్, ప్లాప్ పక్కన పెడితే ప్రేక్షకులు తమ హీరోలను ఎలా చూడాలనుకుంటున్నారో దర్శకులు వారిని అలా చూపించి మార్కులు కొట్టేశారు. ఇక పాన్ ఇండియా సినిమాల్లో అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘లైగర్’. విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. బాక్సింగ్… -
Samantha : స్కామ్‌స్టర్స్… విజయ్ దేవరకొండ సర్ప్రైజ్ పై రియాక్షన్
ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే సామ్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న “VD 11” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుండగా, చిత్రబృందం అంతా కలిసి సామ్ ను… -
Breaking: ‘లైగర్’ లో రష్మిక ఐటెం సాంగ్..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని హిందీలో కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. తెలుగులో పూరి- ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే… -
Jhanvi Kapoor: రౌడీ హీరోతో జాన్వీ.. గుట్టు బయటపెట్టేసిందిగా
విజయ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లైగర్ సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్న విజయ్ ఈ సినిమా తరువాత పూరి కాంబోలోనే జెజిఎమ్ ని పట్టాలెక్కించనున్నాడు. ఇవి కాకుండా ఇటీవలే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇకపోతే పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్న లైగర్ లో రౌడీ హీరో సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇక జనగణమణ చిత్రంలో ఇప్పటికే జూనియర్ అతిలోక సుందరి…
తాజావార్తలు
-
APPSC Group 1 Evaluation Scam: ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్.. ఈడీ మెరుపు దాడులు.. కీలక ఆధారాల సేకరణ
-
Traffic Restrictions: దీపావళి వేళ చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై డీజీపీ కీలక ప్రకటన.. ఉపేక్షించేది లేదని వార్నింగ్..
-
Jon Ossoff: 2028 యూఎస్ ప్రెసిడెంట్ రేసులో 39 ఏళ్ల కుర్రాడు? ఎవరీ జాన్ ఒసాఫ్!
-
Egg Mayonnaise Ban: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పచ్చిగుడ్ల మయోనైజ్‌పై నిషేధం
ట్రెండింగ్
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్..
-
9000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Honor 700 సిరీస్.. Snapdragon 8 Gen 5 ప్రాసెసర్‌తో ప్రో మోడల్..!
-
భారత్‌లోకి Vivo X500 సిరీస్.. 400mm జూమ్‌తో ZEISS టెలిఫోటో లెన్స్‌తో రచ్చ.!