ప్రముఖ నటి ప్రియమణి ‘భామా కలాపం’ ఒరిజినల్ ద్వారా ఆహా ఓటీటీ మాధ్యమంలోకి అడుగుపెడుతున్నారు. అభిమన్యు తాడి మేటి ఈ వెబ్ ఒరిజినల్‌ను డైరెక్ట్ చేశారు. ఫిబ్రవరి 11న ‘ఆహా’లో ఇది స్ట్రీమింగ్ కాబోతోంది. ‘డియర్ కామ్రేడ్’ డైరెక్టర్ భరత్ కమ్మ షో రన్నర్ కాగా, అభిమన్యు తాడి దీనిని డైరెక్ట్ చేశారు. ఈ వెబ్