మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుకు నటి అత్యాచార కేసు మెడకు చుట్టుకొని వదిలేలా కనిపించడం లేదు. కోర్టులో అతడు పెట్టిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను నాయస్థానం కొట్టిపారేసింది. దీంతో అతను ఖచ్చితంగా కోర్టులో హాజరు కాక తప్పదు.. ఒకవేళ హాజరు కానీ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు. ప్రస్తుతం విజయ్ బాబు దుబాయ్ లో తలా దాచుకున్నాడని, అందుకే అతను కోర్టుకు హాజరుకాలేకపోయాడని అతని తరుపు న్యాయవాది చెప్పినా న్యాయస్థానం వెంటనే…