Home
Vijay Antony
Vijay Antony News
-
Vijay Antony: విజయ్ ఆంటోనీ బర్త్‌డే స్పెషల్.. ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్‌కు రెడీ!
Vijay Antony: ప్రముఖ హీరో విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వంద దేవుళ్లు’ ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ZEE5 తెలుగు ఈ చిత్రాన్ని ఆగస్టులో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. అయితే సినిమా స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇటీవల ‘పరిమళ & కో’ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్న ZEE5 తెలుగు.. ఇప్పుడు మరో హృద్యమైన కుటుంబ కథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు… -
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం పరిస్థితి ఏంటి ?
‘ఖుషి’ తర్వాత గ్యాప్ తీసుకొని ‘మా ఇంటి బంగారం’ అంటూ వస్తున్న సమంత, పెద్దగా కాంపిటీషన్ లేని సమ్మర్ సీజన్ ని వదిలేసుకుంది. మే 15న రిలీజ్ కావల్సిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్, జూన్ 19 కి పోస్ట్‌పోన్ అయింది. కానీ ఇప్పుడు నాలుగైదు సినిమాలతో పోటీ పడాల్సి వస్తుంది. ‘ఖుషి’ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్ తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత, సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు ‘మా ఇంటి బంగారం’తో వచ్చేస్తుంది. మే 15న ప్రేక్షకుల… -
Vijay Antony: ఆ కథ వినగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. స్టేజ్‌పైనే ఎమోషనల్ అయిన ‘బిచ్చగాడు’ హీరో..
Vijay Antony: వైవిధ్యభరితమైన కథలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో, నిర్మాత విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన ‘వంద దేవుళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘బిచ్చగాడు’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ శశితో ఆయన కాంబినేషన్లో వస్తున్న ‘నూరు సామి’ (తెలుగులో ‘వంద దేవుళ్లు’) చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన ఈ సినిమాకు సంబంధించిన… -
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, నటుడిగా, నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన విజయ్ ఆంటోనీ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ఆయన.. తాజాగా శశి దర్శకత్వంలో నటించిన చిత్రం ‘నూరుసామి’ (తెలుగులో ‘వంద దేవుళ్లు’) ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా విజయ్ ఆంటోనీ తన వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు ప్రణాళికలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.… -
Ramani Kalyanam: “రమణి కళ్యాణం” త్వరలో !
దీప్శిక, సూర్య వశిష్ట ప్రధాన పాత్రల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం “రమణి కళ్యాణం”. జీవితంలోని సవాళ్లు, ప్రేమ, విలువలు, హృదయాన్ని తాకే ఎమోషన్స్ కలగలిసిన అందమైన ప్రయాణంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నేడు చిత్రబృందం ఈ సినిమా యొక్క అధికారిక **టైటిల్ లుక్‌ను** అత్యంత వైభవంగా లాంచ్ చేసింది. ఈ టైటిల్ లాంచ్ కిరణ్ అబ్బవరం, వశిష్ట, విజయ్ ఆంటోని, జి.వి. ప్రకాశ్ కుమార్, సామ్ సి.ఎస్, రంజిత్ జేయకొడి** వంటి… -
Trupti Ravindra – Riya Jithu: ‘భద్రకాళి’లాంటి కథ సొసైటీకి చాలా అవసరం!
హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా… -
Parashakti : ఇద్దరి హీరోల మధ్య చిచ్చు రేపిన టైటిల్
కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీ తన మైల్ స్టోన్ మూవీ శక్తి తిరుమగన్ టైటిల్ విషయంలో గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. ఈ 25వ సినిమా కోసం తొలుత పరాశక్తి అనే టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇదే పేరుతో అన్ని భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ అదే టైంలో శివకార్తీకేయన్ 25వ సినిమా కూడా ఇదే టైటిల్‌ని సెట్ చేసుకుంది. సుధాకొంగర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ప్రాజెక్టుకు పరాశక్తి టైటిల్ కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీంతో టైటిల్ విషయంలో… -
Vijay Antony : బిచ్చగాడు-3 వచ్చేది అప్పుడే.. విజయ్ ఆంటోనీ క్లారిటీ..
Vijay Antony : విజయ్ ఆంటోనీ హీరోగా తన డైరెక్షన్ లోనే వచ్చిన బిచ్చగాడు ఓ సెన్సేషన్. దానికి సీక్వెల్ గా ఇప్పటికే సెకండ్ పార్ట్ వచ్చింది. మూడో పార్టు ఉంటుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. తాజాగా దానిపై హీరో విజయ్ ఆంటోనీ క్లారిటీ ఇచ్చారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మార్గన్. ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్తున్నాను అనే ప్రచారాన్ని… -
Vijay Anthony : తమిళ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం పెరిగింది.. హీరో విజయ్ కామెంట్స్..
Vijay Anthony : నటుడు శ్రీరామ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తమిళ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేగుతోంది. అతనికి తమిళ ఇండస్ట్రీలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఆయన వద్ద కోలీవుడ్ స్టార్లు డ్రగ్స్ కొన్నారనే ఆరోపణలు ఇప్పుడు జోరందుకున్నాయి. ఇలాంటి టైమ్ లో హీరో విజయ్ ఆంటోనీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. శ్రీకాంత్ డ్రగ్స్ కేసు గురించి మాట్లాడారు. ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకం… -
Ravina Tandar : కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వెంకటేష్ హీరోయిన్..
రవీనా టాండర్ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా బాలీవుడ్ హీరోయిన్ ఆమె కూడా ఒకరు. ఇప్పటికీ అవకాశాలు వచ్చినప్పుడల్లా సౌత్ లో నటిస్తోంది. కానీ కోలీవుడ్‌కి మాత్రం బాగా దూరమైంది.. ఆమె కోలీవుడ్‌లో సినిమాలు చేసి రెండు దశాబ్దాలు దాటింది. కన్నడ..తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించినా.. తమిళంలో మాత్రం నటించడం లేదు. మరి అవకాశాలు రాక చేయలేదా? కారణం ఏంటీ అన్నది తెలియదు. కానీ.. Also Read : Allari Naresh : సితార…
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!