Love Guru Trailer: బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఈ ఏడాది బిచ్చగాడు 2 తో మరో విజయాన్ని అందుకొని తెలుగులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత హత్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు.
యాక్షన్ రోల్స్ లో ఎక్కువగా అలరించిన విజయ్ ఆంటోని ఇప్పుడు లవర్ బాయ్ గా అలరించబోతున్నాడు.. బిచ్చగాడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్ అంటోని లవ్ గురు సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు.ఇప్పటి వరకు విజయ్ సీరియస్ రోల్స్ లో ఎక్కువగా కనిపించాడు. కానీ మొదటి సారి ‘లవ్ గురు’లో లవర్ బాయ్ గా మెప్పించనున్నాడు.. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని సరసన ‘గద్దలకొండ గణేష్’ మూవీ ఫేం మృణాళిని రవి హీరోయిన్ గా…
వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న సినిమా “లవ్ గురు”. ఈ సినిమాలో మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తోంది. “లవ్ గురు” సినిమాను విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను రంజాన్ పండుగ…
Vijay Antony’s Love Guru is gearing up for summer release: వైవిధ్యమైన కాన్సెప్ట్ మూవీస్ చేస్తూ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా ఓ ప్రత్యేకత తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో నటిస్తున్న రోమియో మూవీ తెలుగులో “లవ్ గురు” పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. : బిచ్చగాడు సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. గత ఏడాది బిచ్చగాడు 2 తో మరో…
Vijay Antony: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విజయ్ ఇంట్లో ఎంత పెద్ద విషాదం జరిగిందో కూడా అందరికి తెలిసిందే. విజయ్ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని మృతిచెందింది.
Fatima Vijay Antony Tweet about God goes Viral in Social Media: కొన్ని నెలల క్రితం హీరో కం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ ఇంట తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకపక్క హీరోగా, సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా విభిన్న పాత్రలు పోషిస్తూ విజయ్ ఆంటోనీ బిజీగా ఉండగా నిర్మాతగా మారిన ఆయన భార్య ఫాతిమా ఆంటోనీ కూడా అంతే బిజీబిజీగా గడుపుతూ ఉండేవారు. అలాంటి సమయంలో వీరి కుమార్తెలలో పెద్ద కుమార్తె…
విజయ్ ఆంటోని.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నారు.. కథలకు ప్రాధాన్యం ఇస్తూ, వైవిధ్యమైన నటనను కనబరుస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు ఈ హీరో.. రీసెంట్ గా బిచ్చగాడు 2 సినిమాను చేశాడు.. ఆ సినిమా ఎంతగా హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను కూడా రాబట్టింది..అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ ‘రత్తం’. డైరెక్టర్ సీఎస్ అముదన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మిక్డ్స్ టాక్ అందుకుంది. ఈ సినిమా లో విజయ్ ఆంటోని నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం…
Vijay Antony: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు సినిమాతో తెలుగువారిని తన అభిమానులుగా చేసుకున్న విజయ్.. ఆ సినిమా తరువాత తన అన్ని సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు.
Vijay Antony Wife fathima Heart felt note for her daughter: విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆంటోనీ కొన్ని రోజుల క్రితం ఒత్తిడి తదితర కారణాల వలన ఆత్మహత్య చేసుకుని మరణించింది. కేవలం 16 ఏళ్ళ వయసులో ఆమె అనూహ్యంగా చావు ఒడికి చేరింది. ఇక ఆమె మరణంతో అటు విజయ్ ఆంటోనీ, ఆయన కుటుంబం చాలా విషాదంలో ఉంది. నిజానికి ఆమె ఆత్మహత్య అనంతరం రకరకాల వార్తలు కూడా వచ్చాయి కానీ దాదాపుగా…