Home
Vignesh Shivan
Vignesh Shivan News
-
Nayanthara: షాకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన నయన్..!?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోని సీనియర్ హీరోయిన్లందరూ పెళ్లి బాట పట్టారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ లిస్టులో ఉన్న ముద్దుగుమ్మలందరూ పెళ్లి పీటలు ఎక్కేశారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లోకి చేరిపోయింది లేడీ సూపర్ స్టార్ నయనతార.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఐదేళ్లగా ప్రేమలో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎట్టకేలకు వివాహం చేసుకోబోతుంది. జూన్ 9న వీరి వివాహం అట్టహాసంగా మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో జరగబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి… -
Nayanthara – Vignesh Shivan : తిరుపతిలో లవ్ బర్డ్స్… పిక్ వైరల్
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ బుధవారం తిరుపతికి చేరుకున్నారు విఘ్నేష్ శివన్, నయనతారలు. గురువారం తెల్లవారు జామున తిరుపతి ఆలయాన్ని సందర్శించి, శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ మేరకు విఘ్నేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో నయనతారతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోసి వైరల్ అవుతోంది. Read Also… -
Nayanthara – Vignesh Shivan : ముందు పెళ్లి… ఆ తరువాతే అవన్నీ !
కోలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. గతంలో ఎన్నోసార్లు ఈ వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ జంట ముందు పెళ్లి చేసుకోవాలని, ఆ తరువాత చేతిలో ఉన్న ప్రాజెక్టుల సంగతి చూడాలని అనుకుంటున్నారట. 2015లో వచ్చిన “నేనూ రౌడీనే” అనే సినిమా చిత్రీకరణ సమయంలో నయన్, విగ్నేష్ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటి నుంచి ఈ జంట రిలేషన్ షిప్ లో ఉండగా, ఇప్పటికే దాదాపు… -
Kaathu Vaakul Rendu Kadhal Trailer : లవ్ అండ్ లాఫ్టర్
ఎంతగానో ఎదురుచూస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ “కాతు వాకుల రెండు కాదల్” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో లవ్ లో పడితే ఎలా ఉంటుంది ? అనే విషయానికి కామెడీ జోడించి ఎంటర్టైనింగ్ గా చూపించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కీలకపాత్రలో కన్పించగా, ట్రైలర్ మాత్రం… -
Kaathu Vaakula Rendu Kaadhal : ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సామ్
Kaathu Vaakula Rendu Kaadhal సినిమా షూటింగ్ పై తాజా అప్డేట్ ను సామ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సమంత, నయనతార, విజయ్ సేతుపతి “కాతు వాకుల రెండు కాదల్” అనే సినిమాతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. “కాతు వాకుల రెండు కాదల్” చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 28న ఈ… -
Shane Warne Demise : క్రికెట్ లెజెండ్ కు సెలెబ్రిటీల నివాళి
దిగ్గజ మాజీ క్రికెటర్ షేన్ వార్న్ గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. 52 ఏళ్ళ వయసులోనే ఆయనను కోల్పోవడం పట్ల క్రికెట్ ప్రపంచంతో పాటు సెలెబ్రిటీలు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్ట్రేలియన్ స్పిన్నర్ 1999 ప్రపంచ కప్‌ను గెలవడంలో భాగమయ్యాడు. షేన్ వార్న్ గొప్ప లెగ్ స్పిన్నర్లలో ఒకరు. ఆయన క్రికెట్ కెరీర్ లో 708 టెస్ట్ మ్యాచ్ వికెట్లు ఉన్నాయి. ఈ రికార్డును శ్రీలంక ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ అధిగమించాడు. షేన్ వార్న్… -
Valentine’s Day : అర్ధరాత్రి ప్రియుడికి నయన్ సర్ప్రైజ్… వీడియో వైరల్
లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ తమకు సంబంధించిన పలు రొమాంటిక్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగే విగ్నేష్ తన వాలైంటైన్స్ డే స్పెషల్ ను వీడియో రూపంలో అభిమానులతో పంచుకున్నారు. అందులో నయన్ తనను ఎలా సర్ప్రైజ్ చేసిందో చూపించారు. ఈ రొమాంటిక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ “ఆమె వచ్చి పువ్వులు… -
Kaathu Vaakula Rendu Kaadhal Teaser : ఎపిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ
నయనతార, విజయ్ సేతుపతి, సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కాతు వాకుల రెండు కాదల్’. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రం సమంత పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 28న థియేటర్లలోకి రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. Read… -
సమంత విలనిజం..
దక్షిణాదిన సమంతకు స్టార్ హీరోయిన్ గా చక్కటి గుర్తింపు ఉంది. అయితే ‘ఫ్యామిలీ మ్యాన్2’తో అటు ఉత్తరాదిలోనూ నటిగా చక్కటి ఇమేజ్ తెచ్చుకుంది సమంత. ఈ వెబ్ సీరీస్ లో సమంత పోషించిన నెగెటీవ్ రోల్ ఫ్యామిలీ లైఫ్ కి ఇబ్బంది కలిగించినా ఆడియన్స్ కు మాత్రం బాగా దగ్గర చేసింది. ఇప్పుడు సమంత మరోసారి నెగెటీవ్ రోల్ లో కనిపించబోతోంది. విడాకుల తరువాత ‘పుష్ప’ సినిమాలో ఐటమ్ సాంగ్ తో దుమ్ము రేపిన సమంత తన… -
పిక్ : లేడీ సూపర్‌స్టార్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ ఫన్
సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార దుబాయ్‌లో విఘ్నేష్ శివన్‌తో సరదాగా గడుపుతోంది. ఈ జంట కొత్త సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇప్పుడు అందమైన నగరంలో క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తున్నారు. ఈ జంట దుబాయ్‌లో సరదాగా గడిపిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా లేడీ సూపర్ స్టార్ నయన్ తో ‘ఎఫ్-3’ బ్యూటీ మెహ్రీన్ పిక్ ట్రెండ్ అవుతోంది. Read also : “పుష్ప”రాజ్ కోసం అమెజాన్ ఎంత చెల్లించిందో తెలుసా? ఇటీవల…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. ఒక్క స్థానానికే పరిమితమైన వైసీపీ!
-
HP New Laptops Launched: HP OmniBook 5, ProBook 4 G2iS భారత్ లో లాంచ్.. రూ.1.10 లక్షల ల్యాప్‌టాప్ రూ.79,999కే!
-
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
-
Murasu Cyclone: రైతులకు దెబ్బ మీద దెబ్బ.. నీట మునిగిన ఖరీఫ్ వరి పంట!
-
Murasu Cyclone Effect: మురసు తుఫాన్ ప్రభావం.. విమాన సర్వీసులు రద్దు!
-
Mumbai Indians: “సూర్యకుమార్‌ను వదులుకోం”.. హార్దిక్ పాండ్యా విషయంలో నోరు మెదపని ముంబై మేనేజ్మెంట్..
ట్రెండింగ్
-
National Stress Awareness Day : డిజిటల్ డిటాక్స్.. మానసిక ప్రశాంతతకు నేటి కాలపు మంత్రం
-
Shadashtak Yoga : సూర్య-శని షడాష్టక యోగం కలకలం.. ఈ 6 రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!