ముంబై శివారు ప్రాంతంలో గత కొన్ని రోజులుగా చిరుతలు దాడులు చేస్తున్నాయి. నిన్న కూడా ఓమహిళపై చిరుత దాడిచేసింది. అయితే, ఆ మహిళ చిరుతపై దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది. చేతి కర్ర సాయంతో చిరుతపై తిరగబడింది. కర్ర దెబ్బలకు తాళలేక ఆ చిరుత అక్కడి నుంచి మెల్లిగా జారుకుంది. నడుచుకుంటూ ఇంటికి తిరిగి వచ్చిన మహిళ ఇంటి వసారాలో కూర్చున్నది. అప్పటికే మూలన నక్కి ఉన్న చిరుత ఆ మహిళపై దాడిచేసింది. మహిళ అప్రమత్తంగా ఉండటంతో చిన్న…
కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ వీడియో సెకండ్ కేటగిరికి చెందినదిగా చెప్పవచ్చు. అడవిలో ఓ మేక సంచరిస్తుండగా, ఓ వ్యక్తి బెర్రీ పండ్లను కోసి ఆ మేకను పిలిచాడు. మేక పరుగుపరుగున అక్కడికి వచ్చి ఆ యువకుడు అందించిన బెర్రీలను తింటోంది. అయితే, అప్పటి వరకు మేక మెడను గట్టిగా పట్టుకొని ఉన్న చిన్న కోతిపిల్ల కూడా…
సింహం అడవికి రారాజు. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. అలాంటి సింహాన్ని బెదిరించాలి అంటే సింహం కంటే బలమైన జంతువు అయి ఉండాలి. అయితే, ఓ చిన్న తాబేలు అడవికి రాజైన సింహాన్ని బెదిరించింది. తన తలను పైకి ఎత్తి సింహంపైకి దూసుకెళ్లింది. దీంతో సింహం నాకెందుకులే అన్నట్టుగా పక్కకు జరిగి మళ్లీ నీళ్లు తాగడం మొదలుపెట్టింది. అయినప్పటికి ఆ తాబేలు ఊరుకోలేదు. సింహం మీదకు మళ్లీ తలను పైకి ఎత్తి అక్కడి నుంచి…
ఒక్కోసారి జరగే ప్రమాదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకు అలా ప్రమాదాలు జరుగుతాయో తెలియదుగాని, నవ్వు తెప్పిస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఈ ప్రమాదం కూడా ఒకటి. లోడ్‌తో వెళ్తున్న లారీ ఓ మలుపు దగ్గరికి రాగానే సడెన్ గా కిందపడిపోయింది. అలా కిందపడిన లారీ రెండు ముక్కలయింది. లారీ పైభాగం వేరుగా కిందపడగా కింద ఉన్న బేస్, మాత్రం అలాగే పరుగులు తీసింది. క్రిందపడిన డ్రైవర్ వెంటనే లేచి ఆ లారి కోసం పరుగులు తీశారు. ఇలాంటి…
మనం పది అడుగుల ఎత్తు నుంచి కిందపడితే కాలో చేయో ఇరిగిపోతుంది. అలాంటిది ఓ ఎత్తైన పర్వతం నుంచి కిందపడినా దానికి ఏమీ కాలేదు. పైగా పట్టువదలని విక్రమార్కునిలా నోటికి చిక్కిన వేటను వదలకుండా పట్టుకుంది. మామూలుగా చిరుతలకు ఆహరం దొరికితే అసలు వదలవు. ఇక మంచు కొండల్లో వాటికి వేట దొరకడమే చాలా కష్టం. అలాంటిది దొరికితే వదులుతాయా చెప్పండి. మంచు చిరుతకు ఓ జింక కనిపించింది. వేటాడేందుకు చిరుత దూకగా అది తప్పించుకునే ప్రయత్నం…
పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతిగా మిగిలిపోతుంది. పెళ్లి తంతు జరిగే సమయంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని జీవితంలో తెలుసుకోవాల్సిన అంశాలుగా ఉంటాయి. అయితే, కొన్నిసార్లు తెలియకుండా వివాహం జరిగే సమయంతో తప్పులు చేస్తుంటారు. ఇలానే పెళ్లి కొడుకు పెళ్లిపీటలపై ఉండగానే తప్పుచేశాడు. అంతే, ఆ వధువుకు ఎక్కడాలేని కోపం వచ్చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి వేడుకను చూస్తున్నవ్యక్తులు ఏమీ మాట్లడలేదు. ఇంతకీ ఆ…
ఇప్పటి వరకు మనం డ్రోన్ కెమెరా ద్వారా వీడియో షూటింగ్ చూసి ఉంటారు. పారాచూట్‌లో వెళ్తూ షూటింగ్ చేయడం చూసుంటారు. కాని, చిలుక ఎగురుతూ వీడియో తీయడం ఎప్పుడైనా చూశారా అంటే లేదని చెప్తాం. చిలుక మాట్లాడుతుందని తెలుసుగాని, ఇలా వీడియోను షూట్‌చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. ఓ వ్యక్తి తన మొబైల్‌ను చూసుకుంటుండగా చిలుక అమాంతంగా ఆ మొబైల్ ఫోన్‌ను ఎత్తుకు పోయింది. అయితే ముక్కుకు ఫోన్‌ను కరుచుకుపోవడంతో వీడియో మోడ్ ఆన్ అయింది. అంతే…
తమిళనాడు బీజేపీ నేత వీడియో కాల్ చాటింగ్ కలకలం రేపుతున్నది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ పార్టీ సభ్యురాలితో అసభ్యకరంగా వీడియో కాల్ చాటింగ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీంతో అక్కడ పెద్ద దుమారం రేగింది. ఈ వీడియో బయటకు రావడంతో బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కేటీ రాఘవన్ తన పదవికి రాజీనామా చేశారు. మహిళలతో అసభ్యంగా విడీయో కాల్ మాట్లాడిని రాఘవన్పై కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణీ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు…
ఈమధ్యకాలంలో పెళ్లిల్లు చాలా వెరైటీగా జరుగుతున్నాయి. పెళ్లి సమయంలో చేసే హంగామా, అనుసరించే విధానం కొత్తగా ఉంటున్నాయి. ఆ మధ్య పెళ్లి కూతురు సడెన్ దెయ్యంలాగా కనిపించిందని పెళ్లిపీటల మీదనుంచి పెళ్లి కొడుకు పారిపోయిన వీడియో వైరల్ అయింది. అదే విధంగా, పెళ్లి రిసెప్షన్లో ఓ వ్యక్తి వధువుకు ముద్దు ఇవ్వడం మరో హైలైట్. ఇలానే ఇప్పుడు ఓ వివాహం రిసెప్షన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రిసెప్షన్ సమయంలో నూతన వధూవరులు వేదికపై కూర్చోని…