మేకపై కోతిపిల్ల రైడ్… కోట్లాదిమంది మనసు దోచేసింది…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వాటిల్లో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే, కొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ఈ వీడియో సెకండ్ కేటగిరికి చెందినదిగా చెప్పవచ్చు. అడవిలో ఓ మేక సంచరిస్తుండగా, ఓ వ్యక్తి బెర్రీ పండ్లను కోసి ఆ మేకను పిలిచాడు. మేక పరుగుపరుగున అక్కడికి వచ్చి ఆ యువకుడు అందించిన బెర్రీలను తింటోంది. అయితే, అప్పటి వరకు మేక మెడను గట్టిగా పట్టుకొని ఉన్న చిన్న కోతిపిల్ల కూడా ఆ బెర్రీలను తీసుకొన్నది. బెర్రీలను తీసుకొని మేక వీపుపై కూర్చోని హాయిగా తినేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. వీడియో ట్రెండ్ కావడానికి మూగ ప్రాణుల మధ్య ఉన్న స్నేహమే కారణమని నెటిజన్లు చెబుతున్నారు.
https://twitter.com/i/status/1442221562657054724
Read: భారత ప్రభుత్వానికి తాలిబన్లు లేఖ… వెంటనే ప్రారంభించండి…
Also Read
- Supreme Court: పిల్లలకు ఇంటర్నెట్ వినియోగం ప్రాథమిక హక్కు.. నిషేధానికి సుప్రీంకోర్టు నిరాకరణ!
- Maharashtra: మహా దారుణం.. వివాహితపై భర్త స్నేహితులు గ్యాంగ్‌రేప్
- Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
- Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- Tags
- Goat
- monkey
- social media
- Video
- viral
తాజావార్తలు
-
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
-
Vivo V80 FE: వివో V80 FE త్వరలో భారత్‌లోకి? BIS సర్టిఫికేషన్‌లో గుర్తింపు.. 7500mAh బ్యాటరీ ఉండే ఛాన్స్!
-
Army Major: తోటి అధికారుల భార్యలతో వివాహేతర సంబంధం.. ఆర్మీ మేజర్‌పై చర్యలకు సిద్ధం.!
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!